Switch to English

Balagam: ‘బలగం’కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి.. రెండు అవార్డులు సొంతం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Balagam: కమెడియన్ గా పలు సినిమాల్లో మెప్పించి.. అటుపై జబర్దస్త్ లోనూ మంచి పేరు తెచ్చుకున్న వేణు (Venu) ఎల్దండి తెరకెక్కించిన బలగం (Balagam) సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీ (OTT) లో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ధియేటర్లలో ఏమాతం జోరు తగ్గని ఈ సినిమా మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో రెండు అవార్డులు సాధించిన సంచలనం రేపింది. ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో దర్శకుడు వేణు (venu), ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ’ విభాగంలో ఆచార్య వేణు ఈ అవార్డులు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

తెలంగాణ (Telangana) సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబం, బంధాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. విడిపోయిన కుటుంబాన్ని ప్రకృతి ఎలా కలిపింది అనే పాయింట్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. విమర్శకల ప్రశంసలు అందుకున్న సినిమా అద్భుత కలెక్షన్లతో విజయవంతంగా దూసుకుపోతోంది.

434 COMMENTS

  1. Hi there I am so glad I found your weblog,
    I really found you by mistake, while I was looking on Bing for something else, Anyhow I am here now and would just like to
    say thanks for a incredible post and a all round interesting blog (I also love the theme/design), I don’t have time
    to read it all at the moment but I have bookmarked it and also included your RSS feeds,
    so when I have time I will be back to read a great deal more, Please do
    keep up the superb job.

  2. My coder is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the expenses. But he’s tryiong none
    the less. I’ve been using Movable-type on several websites for about a year and
    am concerned about switching to another platform.
    I have heard very good things about blogengine.net. Is there a way I can transfer all my
    wordpress posts into it? Any kind of help would be really appreciated!

  3. Hey I know this is off topic but I was wondering if you knew
    of any widgets I could add to my blog that automatically tweet
    my newest twitter updates. I’ve been looking for a plug-in like this
    for quite some time and was hoping maybe you would have some experience with something like this.
    Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look forward to your new updates.

  4. Howdy would you mind sharing which blog platform you’re working with?
    I’m looking to start my own blog soon but I’m having
    a difficult time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
    The reason I ask is because your layout seems different then most blogs and I’m looking for something unique.
    P.S Apologies for being off-topic but I had to ask!

  5. What you said was very logical. But, what about this?
    what if you added a little content? I am not suggesting your content isn’t solid, but suppose you added something that grabbed people’s attention? I mean Balagam:
    'బలగం'కు అంతర్జాతీయ స్థాయి
    ఖ్యాతి.. రెండు అవార్డులు సొంతం – TeluguBulletin.com is kinda boring.
    You might glance at Yahoo’s home page and see how they write article
    titles to grab viewers to click. You might add a video or a pic or two
    to grab people interested about everything’ve written. In my
    opinion, it would bring your posts a little bit more interesting.

  6. First of all I want to say great blog! I had a quick question which I’d like to
    ask if you don’t mind. I was interested to find out how you center yourself and clear your mind before writing.
    I have had a difficult time clearing my thoughts
    in getting my ideas out there. I truly do enjoy writing but it just seems like the first 10 to 15 minutes
    are generally wasted simply just trying to figure out how to begin.
    Any recommendations or tips? Kudos!

  7. Greetings I am so grateful I found your blog, I really found you by error, while I was looking on Yahoo for something else, Regardless I am here now and would just like to
    say thanks a lot for a remarkable post and a all round entertaining blog (I also love the theme/design), I don’t
    have time to go through it all at the minute but I have saved it and also
    included your RSS feeds, so when I have time I will be back
    to read a great deal more, Please do keep up the excellent work.

  8. I think that what you posted was actually very logical.
    But, think on this, suppose you wrote a catchier title?
    I ain’t suggesting your content isn’t good, but suppose you added
    something that grabbed people’s attention? I mean Balagam: 'బలగం'కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి..
    రెండు అవార్డులు సొంతం – TeluguBulletin.com is a little vanilla.
    You ought to look at Yahoo’s home page and see how they create article
    headlines to grab people interested. You might add a related video or a pic
    or two to get people interested about what you’ve written. Just my opinion, it would make your posts a little bit more
    interesting.

  9. Быстро возводимые здания: прибыль для бизнеса в каждом кирпиче!
    В нынешней эпохе, где время – деньги, объекты быстрого возвода стали решением по сути для коммерческой деятельности. Эти инновационные конструкции обладают высокую надежность, экономическую эффективность и ускоренную установку, что сделало их лучшим выбором для разных коммерческих начинаний.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Строительство каркасных зданий из металлоконструкций[/url]
    1. Быстрота монтажа: Время – это самый важный ресурс в бизнесе, и здания с высокой скоростью строительства позволяют существенно уменьшить временные рамки строительства. Это особенно ценно в случаях, когда требуется быстрый старт бизнеса и начать монетизацию.
    2. Бюджетность: За счет оптимизации процессов производства элементов и сборки на месте, экономические затраты на моментальные строения часто приходит вниз, по отношению к обычным строительным проектам. Это позволяет получить большую финансовую выгоду и достичь более высокой инвестиционной доходности.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]https://www.scholding.ru/[/url]
    В заключение, моментальные сооружения – это оптимальное решение для бизнес-мероприятий. Они объединяют в себе молниеносную установку, финансовую выгоду и долговечность, что придает им способность лучшим выбором для фирм, ориентированных на оперативный бизнес-старт и получать деньги. Не упустите возможность получить выгоду в виде сэкономленного времени и денег, лучшие скоростроительные строения для вашего следующего делового мероприятия!

  10. Greetings! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask.

    Would you be interested in exchanging links
    or maybe guest authoring a blog article or vice-versa? My blog addresses a
    lot of the same topics as yours and I think we could greatly
    benefit from each other. If you’re interested feel free to shoot
    me an e-mail. I look forward to hearing from you!

    Fantastic blog by the way!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...