ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో ఎక్కువగా తెలంగాణ యాస వినిపిస్తోంది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా సినిమా లో కూడా తెలంగాణ యాస ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి ఏకంగా బాలీవుడ్ సినిమా వరకు వెళ్ళింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కిసి కి భాయ్ కిసి కా జాన్ లో బతుకమ్మ పాటను పెట్టారు. కథానుసారం తెలంగాణ ప్రాంతంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అందుకే బతుకమ్మ పాట పెట్టి ఉంటారని తెలుస్తోంది.
ఆ పాటను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాట ప్రేక్షకులను అలరిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో తెలుగు స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ సాంగ్ తెలుగు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. సినిమాలో ఎలా ఉంటుందో అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని.. తెలుగులో కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
167095 410363It is hard to search out knowledgeable individuals on this subject, but you sound like you realize what youre speaking about! Thanks 992536
735445 671534Its perfect time to make some plans for the future and it is time to be happy. Ive read this post and if I could I wish to suggest you some intriguing points or suggestions. Possibly you could write next articles referring to this article. I want to read even more things about it! 863071
55307 353404Admiring the time and energy you put into your blog and in depth details you offer. It is great to come across a weblog every once in a although that isnt the same old rehashed material. Great read! Ive bookmarked your site and Im adding your RSS feeds to my Google account. 140668
225049 848221Excellent task! 484111
929442 850107My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show made for men and women who uncover themselves planning to drop extra pounds and furthermore ultimately maintain a a lot healthier habits. la weight loss 675297
742725 582416This internet internet site is my breathing in, genuinely good layout and perfect content material . 651163
333609 39355View the following suggestions less than and uncover to know how to observe this situation whilst you project your home business today. Earn funds from home 564154
513200 63617Bookmarked your wonderful web site. Fabulous work, unique way with words! 301425