యువ కథానాయికల్లో వేగంగా సినిమాలు చేస్తోన్న హీరో అంటే కిరణ్ అబ్బవరం పేరే గుర్తొస్తుంది ఇప్పుడు. వరసగా ఫలితంతో సంబంధం లేకుండా ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఎందుకనో సరిగా ఆలోచించక తప్పటడుగు వేస్తున్నట్లు అనిపిస్తోంది.
మొన్నటికి మొన్న సార్ సినిమాకు పోటీగా వచ్చిన వినరో భాగ్యము విష్ణుకథ… టాక్ బాగున్నా కలెక్షన్స్ విషయంలో దెబ్బ పడాల్సి వచ్చింది. చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ కిరణ్ అదే తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది. తన లేటెస్ట్ సినిమా మీటర్ ఏప్రిల్ 7న విడుదలవుతోంది.
అదే రోజున మాస్ మహారాజా రవితేజ రావణాసుర కూడా వస్తోన్న విషయం తెల్సిందే. ఆడియన్స్ ఎవరికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ రవితేజ సినిమాకే ఉంటుంది. మరి కిరణ్ అబ్బవరం మరోసారి తప్పు చేశాడా?
754825 449886Aw, this was a actually nice post. In idea I would like to put in writing like this additionally – taking time and actual effort to make a quite good article but what can I say I procrastinate alot and by no means seem to get something done. 696562
894255 157697Incredible! This blog looks just like my old one! It is on a entirely different topic but it has pretty much exactly the same layout and style. Fantastic choice of colors! 250030