నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి ల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అఖండ సినిమా పై అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాలో బాలయ్య లుక్ మరియు పాత్ర విషయమై గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలయ్య ను అఘోర పాత్రలో బోయపాటి చూపించబోతున్నట్లుగా గత కొంత కాలంగా వస్తున్న వార్తలకు ఆమద్య బ్రేక్ పడింది.
బాలయ్యను అఘోర పాత్రలో చూసేందుకు అభిమానులు సిద్దంగా లేరు. దాంతో బోయపాటి మనసు మార్చుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలయ్య ను అఘోర పాత్రకు ఒప్పించేందుకు బోయపాటి చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. బాలయ్యను అఘోర గా బోయపాటి చూపించబోతున్నాడని అంటున్నారు. అఘోర అంటే డ్రస్ లేకుండా నటించాల్సి ఉంటుంది. కాని బాలయ్య మాత్రం అలా కాకుండా కాస్త విభిన్నమైన అఘోరాగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. త్వరలోనే అఘోరా పాత్ర పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
907403 564665I will appropriate away grab your rss feed to remain up to date on any succeeding articles you might write 368326
205796 512766Intersting post and web site. Great that Google listed so i was able to get here. This internet site will go no in my bookmarks from now. 898680
741016 69498Wow, great weblog layout! How long have you been blogging for? you make blogging look simple. The overall appear of your internet site is great, let alone the content material! 145908
590632 880609Many thanks I ought say, impressed along with your website. I will post this to my facebook wall. 185517