మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా, వివాదాలు సద్దుమణగలేదు. ఎన్నికల ముందు ప్రచారంలో మంచు విష్ణు వర్గం, ప్రకాష్ రాజ్ వర్గం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. అయితే ఎన్నికల రోజున ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నవ్వుకుంటూ పలకరించడంతో అంతా సద్దుమణిగింది అనే అనుకున్నారు. ఆ మరుసటి రోజు ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని గంటలకే నాగబాబు మా సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు.
ఎన్నికలలో గెలుపొందిన మంచు విష్ణు వాళ్ళ రాజీనామాలను ఆమోదించబోమని తెలిపాడు. ఇదిలా ఉంటె ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఏకమైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు పోటీగా/ప్రత్యామ్నాయంగా ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రకాష్ రాజ్ అండ్ కో భావిస్తున్నారు.
నాగబాబుతో పాటు గెలిచిన/ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు రాజీనామా చేసి ఈ కొత్త అసోసియేషన్ లో భాగం కావాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ కొద్దిసేపట్లో మీడియాతో ముచ్చటిస్తారు. అప్పుడు మరిన్ని విశేషాలు తెలుస్తాయి.
185780 701348i just didnt need to have a kindle at 1st, but when receiving 1 for christmas im utterly converted. It supply genuine advantages over a book, and makes it such a whole lot additional convenient. i may undoubtedly advocate this item: 327833
923666 621514quite good put up, i undoubtedly enjoy this internet website, maintain on it 659512
350411 662505This really is a great subject to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the most effective to submit though. Ill take a appear around your internet site though and submit something else. 407801