Switch to English

ఆసుపత్రి నుంచి అచ్చెన్న డిశ్చార్స్‌.. వీల్‌ ఛెయిర్‌లో ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుని కొద్ది సేపటి క్రితం గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు. ఈఎస్‌ఐ మెడికల్‌ స్కావ్‌ులో అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. కొద్ది రోజుల క్రితం ఆయన్ని అరెస్ట్‌ చేసింది ఏసీబీ. కాగా, అరెస్టుకి ఒకటి రెండ్రోజుల ముందు అచ్చెన్నాయుడికి శస్త్ర చికిత్స జరిగింది కూడా. అయినాగానీ, ఆయన్ని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడకు ఏసీబీ అధికారులు తరలించడం, ఈ క్రమంలో సర్జరీ జరిగిన ప్రాంతంలో గాయం పెద్దదవడం, బ్లీడింగ్‌ కూడా చోటు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు.. అదీ న్యాయస్థానం సూచన మేరకు. ఆసుపత్రిలో అచ్చెన్నాయుడికి వైద్య చికిత్స ఓ వైపు అందుతూనే, ఇంకో వైపు కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ, కస్టడీ విచారణ కూడా జరిపింది.

మరోపక్క, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందంటూ టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇంత గందరగోళం నడుమ ఈ రోజు అనూహ్యంగా అచ్చెన్నాయుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు. ఆసుపత్రి నుంచి బయటకు అచ్చెన్నాయుడిని వీల్‌ఛెయిర్‌లో తీసుకురావడం చూస్తోంటే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది.

‘ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.. అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు రాబోతోంది.. బెయిల్‌ వస్తుందని తెలిసే, ప్రభుత్వం.. అచ్చెన్నాయుడిపై కసి తీర్చుకుంటోంది..’ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కోర్టు నుంచి బెయిల్‌ వస్తుందా.? రాదా.? అన్న విషయమై టీడీపీ నేతలు జోస్యం చెప్పడాన్ని సమర్థించలేం. కానీ, వీల్‌ఛెయిర్‌లో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చారంటే.. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనట్టే. మరెందుకు ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు.?

ఏమోగానీ, డిశ్చార్జి అనంతరం విజయవాడ సబ్‌జైలుకి అచ్చెన్నాయుడిని తరలించారు ఏసీబీ అధికారులు. ఈ క్రమంలో అంబులెన్స్‌ వినియోగించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...