Switch to English

జిల్లాకో రాజధాని: ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ‘సంచలనం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌కి ఏంటీ ఖర్మ.? దేశంలో ఏ రాష్ట్రానికీ లేని దుస్థితి ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే ఎందుకు.? రాజధాని లేకుండా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటవడమేంటి.? ఆ తర్వాత ‘తాత్కాలిక’ నిర్మాణాలతో అమరావతి రాజధాని అవడమేంటి.? ఇప్పుడేమో, ఒక్కటి కాదు.. మూడు రాజధానులంటూ వింత ఆలోచన పాలకుల నుంచి తెరపైకి రావడమేంటి.? అబ్బే, ఇవన్నీ కాదు.. జిల్లాకో రాజదానిని ఏర్పాటు చేసేస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన చేయడమేంటి.?

‘మీకు చేతకావట్లేదు.. మీరు అధికారంలోంచి తప్పుకుని, మాకు అధికారమిస్తే.. ఆరు నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తాం. జిల్లాకి ఓ రాజధాని చొప్పున రాష్ట్రానికి 13 రాజధానులు చేసేస్తాం..’ అంటూ ఆవేశంతో సోము వీర్రాజు ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో నినదించేస్తోంటే, చూసేవాళ్ళకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది.

ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌గా మారాక హైద్రాబాద్‌ రాజధాని. ఆ తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి రాజధాని అయ్యింది. ఇప్పుడేమో, మూడు రాజధానుల పేరుతో.. అసలు రాజధాని ఏదో అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ది. రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్‌తో ఎంతలా ఆడేసుకుంటున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

‘వైసీపీకి వచ్చిన 151 సీట్లల్లో 40 మావే.. వాటిల్లోంచి కొన్ని లాగేసుకుంటాం.. టీడీపీ నుంచి కూడా కొన్ని లాగేసుకుంటాం.. 2024 ఎన్నికల్లో 32 సీట్లు గెలుస్తాం.. ఏ పార్టీకీ మెజార్టీ రాదు.. అప్పుడు చక్రం తిప్పి మేమే అధికారంలోకి వస్తాం..’ ఇదీ సోము వీర్రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లెక్క. వింటే ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ అయిపోవాల్సిందే. పైగా, టీడీపీ ఓ కన్ను అట.. వైసీపీ ఇంకో కన్ను అట.. రెండిటీని ఓ చూపు చూస్తారట. ఇంతకీ, ప్రస్తుత మిత్రపక్షం జనసేన పార్టీ పరిస్థితి ఏంటట.?

బీజేపీలో వున్న ఒకప్పటి టీడీపీ నేత దినకర్‌, హైకోర్టులో రాజధానిపై రిట్‌ పిటిషన్‌ వేశారు కదా.. అమరావతిపై సుజనా చౌదరి, పార్టీ లైన్‌కి భిన్నంగా మాట్లాడుతున్నారు కదా.? అని ప్రశ్నిస్తే, ‘నేను అధ్యక్షుడినయ్యాను కదా.. ఆ కర్‌.. ఈ కర్‌.. ఎవరి ఆటలూ చెల్లవు..’ అంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. ఇన్ని కబుర్లు చెప్పారుగానీ, అమరావతి విషయంలో మాత్రం బీజేపీ వైఖరిని సోము వీర్రాజు స్పష్టం చేయలేదు.

సోము వీర్రాజు కంటే కన్నా లక్ష్మినారాయణ కాస్తో కూస్తో బెటర్‌.. కన్నా లక్ష్మినారాయనతో పోల్చితే అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా వున్న హరిబాబు చాలా చాలా బెటర్‌. ఇంత కన్‌ఫ్యూజన్‌లో వున్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మీద ఆశలు పెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి.? ఎలా అర్థం చేసుకోవాలి.?

అదే విధంగా బీజేపీ నేతలు చేసే ఇటువంటి అర్థంపర్థం లేని మాటల వల్ల కేవలం ఆ పార్టీకే నష్టం చేకూర్చడం గాక అటు మిత్రపక్షమైన జనసేన కూడా ఆ పర్యవసనాలు అనుభవించాల్సి ఉంటుందని జనసేన అభిమానులు వాపోతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...