బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈమద్య కాలంలో కొత్తగా సినిమాలేమి కమిట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు కూడా ఏమీ లేవు. ఇదే సమయంలో ఈమె ప్రెగ్నెన్సీ అనే వార్తలు కూడా వస్తున్నాయి. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ త్వరలో తల్లి కాబోతుంది అంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. చాలా మంది కూడా ఆమెను ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దాంతో తాజాగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.
మీరు తల్లి కాబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దయచేసి ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వండి అంటూ ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనుష్క అందురు ఎందుకు దీని గురించే ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. పిల్లలను ఎప్పుడు కనాలో మాకు తెలియదా. ఆ విషయంలో ఇతరుల సలహాలు మాకు అవసరం లేదు అంటూ ట్వీట్ చేసింది.
ఇక సినిమాలకు కమిట్ అవ్వక పోవడంపై అనుష్క స్పందిస్తూ.. మంచి కథలు లేకపోవడం వల్లే సినిమాలు ఒప్పుకోవడం లేదని మంచి లేడీ ఓరియంటెడ్ చిత్రంతో లేదంటే నాకు నచ్చిన పాత్ర వస్తే కమర్షియల్ సినిమాలో అయినా నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భర్త విరాట్ కోహ్లీతో ఆనందకరమైన క్వారంటైన్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
232855 296028excellent . Thanks for informations . Ill be back. Thanks again 593536
29306 773361educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 621436
748507 523857Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I think I learned much more from this post. Im really glad to see such wonderful info being shared freely out there. 614939
376268 130778You should join in a tournament initial of the greatest blogs on the internet. I will recommend this internet site! 585717
216953 383706Hey There. I discovered your weblog using msn. That is actually a extremely smartly written write-up. I will make positive to bookmark it and come back to read more of your valuable data. Thanks for the post. I will certainly return. 738722