కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, ‘పాత గురుతులు’ చెరిపేయాలనుకోవడం మామూలే. జనానికి తామేదో అదనంగా ఉద్ధరించేస్తున్నామన్న భావన కలగాలంటే, గత పథకాల పేర్లు, రంగులు మార్చాలన్నది నయా పొలిటికల్ ట్రెండ్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పుట్టుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం తాలూకు పేరుని చంద్రబాబు ప్రభుత్వం మార్చేసి, ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ అని ప్రచారంలోకి తీసుకొచ్చింది. తెలంగాణలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పేరు మీదనే ఆ పథకం కొనసాగుతోంది. చంద్రబాబు అలా మార్చేశారు కాబట్టి, తాము ఇలా మార్చేస్తున్నామంటూ.. అన్ని పథకాల తాలూకు పేర్లనీ జగన్ సర్కార్ మార్చేస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మనీ..’ అని జనం అనుకోవచ్చుగాక.! కానీ, ఏం చేస్తాం.. ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీకి నచ్చిన పేర్లని సంక్షేమ పథకాలకు పెట్టేస్తాయి.. అవి జనం సొమ్ముతో చేపట్టినవే అయినా.
ఇక, ఇప్పుడు అన్న క్యాంటీన్లపై రచ్చ కొనసాగుతోంది. టీడీపీ – వైసీపీ మధ్య రచ్చ జరిగితే అదో లెక్క. వైసీపీలోనే ఇప్పుడు అన్న క్యాంటీన్ల వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ‘అది చాలా మంచి ఆలోచన.. దాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యం వున్నప్పుడు పేరు మార్చితే సరిపోతుంది.. పేదల కూడు లాగేసుకోవడమేంటి.?’ అంటూ ఓ ముఖ్య నేత, తన సన్నిహితుల వద్ద వాపోవడంతో.. ఇప్పుడీ వ్యవహారం, వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. ‘ఇలాంటి విషయాల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కొందరు తప్పుదోవపట్టిస్తున్నారు.. పెన్షన్ల విషయంలోనూ అదే జరిగింది. 250 రూపాయలు పెంచే క్రమంలో, 8 రోజులపాటు పెన్షన్లను ఆలస్యం చేశాం. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి..’ అని సదరు నేత, సాక్షాత్తూ ఓ మంత్రిగారి వద్దనే వాపోయారట.
ఇదిలా వుంటే, మూసివేసిన అన్నా క్యాంటీన్ల వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. మూడు పూటలా తక్కువ ధరకే తమకు ఆహారం దొరికేదనీ, ఇప్పుడు ఆ తిండి లేకుండా చేశారనీ పేదలు వాపోతోంటే, వారి ఆవేదనను రాజకీయంగా వాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిలా వుంటే, గత అరవై రోజుల్లో మంచి కార్యక్రమాల్ని ప్రకటించినా, వాటి అమలులో మాత్రం అలసత్వం కన్పిస్తోందనీ, కొన్ని నిర్ణయాలు అనుభవ రాహిత్యంతో అభాసుపాలవుతున్నాయనీ అధినేత వైఎస్ జగన్‌కి, పార్టీ ముఖ్య నేతలనుంచి ఫీడ్ బ్యాంక్ అందిందని సమాచారమ్.
818265 757628quite good put up, i certainly adore this internet web site, carry on it 897715
326703 972509You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous capabilities and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 473031
844373 145800Safest messages, or a toasts. are generally launched at 1 point during the wedding but are likely to just be hilarious, humorous to unusual as effectively. finest man jokes 961699
301683 530299This really is one extremely intriguing post. I like the way you write and I will bookmark your blog to my favorites. 597703
63181 292417Lovely sharp post. Never considered that it was that effortless. Praises to you! 49125
799679 229758hello i discovered your post and thought it was really informational likewise i suggest this internet site about repairing lap tops Click Here 689755
148735 874169Hi there! I just wish to give an enormous thumbs up for the nice info youve proper here on this post. I shall be coming once again to your blog for extra soon. 675355
720688 393439Admiring the time and energy you put into your blog and in depth information you offer. Its excellent to come across a blog every once in a although that isnt exactly the same old rehashed material. Wonderful read! Ive bookmarked your site and Im adding your RSS feeds to my Google account. 580031
353065 862295Fantastic weblog here! Also your website loads up rapidly! What host are you using? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as quickly as yours lol 857696
241956 547563Hey there, I feel your weblog may be having browser compatibility issues. When I look at your internet site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb blog! 95034