అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందంటారు. అది కూడా ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ అదృష్టం వచ్చిందంటే వారి జీవితమే మారిపోతుంది. సరిగ్గా అమెరికాలో ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. కేవలం రూ.200 పెట్టుబడితో ఏకంగా రూ.10 కోట్ల జాక్ పాట్ పట్టేశాడు. ఇందుకోసం అతడు ఏ వ్యాపారమూ చేయలేదు. కేవలం కేసినో ఆడాడు అంతే. లక్ వరించింది.. లక్షీదేవి ఇంటికొచ్చేసింది.
అమెరికా వంటి అగ్రదేశాల్లో కేసినోలు చాలా కామన్. అలాంటి వాటిలో టెక్సాస్ లోని లక్కీ ఈగిల్ కేసినో కూడా ఒకటి. ఈ కేసినోకి టెక్సాస్ లోని ఈగిల్ పాస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి వచ్చాడు. అనంతరం యూ స్పిన్ జాక్ పాట్ మిషన్ పై 3 డాలర్ల పందెం కాశాడు. మన రూపాయల్లో చెబితే సరిగ్గా రూ.206 అన్నమాట.
అంతే.. అదృష్టం అతడిని వరించి ఏకంగా 15,48,012 డాలర్ల (దాదాపు రూ.10.64 కోట్లు) జాక్ పాట్ కొట్టేశాడు. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేవు. కేవలం రూ.200 పెట్టుబడితో కోటీశ్వరుడైపోయాడు. కేసినో వంటి జూదంలో పోవడమే తప్ప రావడం చాలా అరుదు. అలాంటిది చాలా తక్కువ మొత్తంలో అతడు కోట్లకు అధిపతి అయిపోయాడు. పైగా ఆ కేసినోలో పది లక్షలకు పైగా జాక్ పాట్ తగలడం గత తొమ్మిదేళ్లలో ఇది పదో సారి మాత్రమేనట. అంటే దాదాపుగా ఏడాదికి ఒకరికి మాత్రమే ఆ లక్కీ ఛాన్స్ తగులుతోందన్న మాట.
245948 58040I undoubtedly didnt recognize that. Learnt some thing new nowadays! Thanks for that. 503945
364676 137148Oh my goodness! an remarkable article dude. Thank you Even so My business is experiencing issue with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 69311
92213 778198Hello! I just wish to give an enormous thumbs up for the great details you may have appropriate here on this post. I can be coming again to your blog for far more soon. 966921
608422 578583Yeah bookmaking this wasnt a bad decision wonderful post! . 832227
155090 716199I got what you mean ,bookmarked , very good internet web site . 945199