Switch to English

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన విమర్శలను ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. పదే పదే ఆమె చేస్తున్న పనులు ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నెట్టింట ఆమె చేస్తున్న అందాల ప్రదర్శణ విషయంలో రెగ్యులర్ గా విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. ఇటీవల సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూడా అనసూయ అలాంటి డ్రస్‌ లు వేసుకోకూడదు అని.. అసలు ఆమెకు ఆ అవసరం ఏంటీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

అనసూయ ట్విట్టర్ లో కోటా వ్యాఖ్యలకు సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యింది. అంతటి సీనియర్ నటుడు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణం. ఎవరు ఎలాంటి డ్రస్ లు వేసుకోవాలి అనే విషయాన్ని వారే నిర్ణయించుకోవాలి. వారి కంఫర్ట్‌ మరియు ప్రొఫెషన్ ను బట్టి డ్రస్ లు వేసుకుంటారు. ఒకరు ధరించే డ్రస్ లు వారి వ్యక్తిగతం. అలాంటి డ్రస్ ల గురించి ఆయన మాట్లాడటం బాధించింది అంటూ అనసూయ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనసూయకు మద్దతుగా చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

స్కైల్యాబ్ మూవీ రివ్యూ

నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ స్కైల్యాబ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ...

శివాని మరో సినిమా ఓటిటి రిలీజ్

సురేశ్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్...

బిగ్ బాస్ 5: మొదటి ఫైనలిస్ట్ శ్రీరామ్, మరి సిరి పరిస్థితి?

బిగ్ బాస్ 5 లో మొత్తానికి టికెట్ టు ఫినాలే టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ లో భాగంగా మొన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు ఎలిమినేట్...

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

రాజకీయం

రోశయ్య పద్దు.. తెలుగునాట అప్పటికీ ఇప్పటికీ వెరీ వెరీ స్పెషల్.!

కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగలిగిన అతి కొద్దిమంది నేతల్లో ఆయనా ఒకరు. సౌమ్యుడు, వివాద రహితుడు.. అదే సమయంలో మాటల్లో చతురత చాలా ఎక్కువ. ‘రవ్వంత లేని రేవంత్ రెడ్డీ..’ అని...

వామ్మో.. వరద బాధితుల్లో ఆనందం వెల్లువలా ఉప్పొంగుతోందట.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది బులుగు మీడియా తీరు. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో ఆనందం వ్యక్తం చేస్తున్నారట....

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఇటీవలే ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్‌ మాస్టర్ మృతి చెందగా ఇటీవలే ప్రముఖ గాన రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ మృతి...

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

ఎక్కువ చదివినవి

నానికి టెన్షన్ మీద టెన్షన్!!

న్యాచురల్ స్టార్ నాని గత రెండు చిత్రాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. దీంతో తన నెక్స్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ ను కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటకు...

రాశి ఫలాలు: బుధవారం 01 డిసెంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయం: ఉ.6:17 సూర్యాస్తమయం : సా‌.5:20 తిథి: కార్తీక బహుళ ద్వాదశి రా.8:13 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ త్రయోదశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈరోజే ప్రేక్షకుల ముందుకు...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ పై అంచనాలు భారీగా...

ట్విస్ట్ అంటే ఇదీ: వైసీపీ ఎమ్మెల్యేలలో ఈ మార్పు వెనుక.!

అమరావతి అన్న పేరు వినిపిస్తే చాలు వైసీపీ నేతలు పూనకంతో ఊగిపోతుంటారు. ఒకరేమో అమరావతిని స్మశానం అంటారు.. ఇంకొకరు ఎడారి అంటారు.. ఇంకొరేమో రైతుల్ని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులు, కూకట్‌పల్లి ఆంటీలు అని...