కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమిత్ షా.
“కరోనా యొక్క లక్షణాలు స్వల్పంగా వుండటంతో, నేను కరోనా పరీక్ష చేసుకోవడంతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది, కాని వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వాళ్ళందరూ, దయచేసి మీరు కూడా ఐసోలేషన్ లో ఉండి కరోనా పరీక్షలు చేసుకోవాలసిందిగా అభ్యర్తిస్తున్నాను” అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Amit Shah (@AmitShah) August 2, 2020
906448 503507Excellent weblog here! following reading, i decide to buy a sleeping bag ASAP 187301
20166 611604I love the look of your site. I recently built mine and I was searching for some design tips and you gave me some. May I ask you whether you developed the website by youself? 442924