తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేయడం జరిగింది. కారణం ఏంటో తెలియదు కాని ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి చిన్న పాటి శస్త్ర చికిత్స కూడా జరిగినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫొటోలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టాండ్ పట్టుకుని కష్టంగా నడుస్తున్న విషయాన్ని చూడవచ్చు.
ట్విట్టర్లో టీపీసీసీ.. మోకాలికి తీవ్ర గాయమైన మా పీసీసీ చీఫ్ అండ్ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా విభాగం కోరుకుంటుంది అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఉత్తమ్ త్వరలో మళ్లీ ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
951301 971431Wonderful post man, maintain the good work, just shared this with the friendz 210590
583865 979288This web website is usually a walk-through its the data you wished concerning this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 647879
449841 185180I was examining some of your content material on this internet web site and I believe this web site is rattling instructive! Maintain putting up. 149089