Switch to English

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” కొత్తదనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – నిర్మాత ధీరజ్ మొగిలినేని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన సుహాస్ హీరోగా జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు నిర్మాత ధీరజ్ మొగిలినేని.

– లాక్ డౌన్ తర్వాత డైరెక్టర్ దుశ్యంత్ నాకు “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా కథను డైలాగ్ వెర్షన్ తో సహా చెప్పాడు. తన జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో రాసుకున్నాడు. స్టోరీ చాలా బాగుందని అనిపించింది. దుశ్యంత్ చెప్పిన కథలోని ఎలిమెంట్స్ సహజంగా ఉండి నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కథ ఎలా సహజంగా ఉందో అలాగే కాస్టింగ్, లొకేషన్స్ ఉండాలని ప్లానింగ్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైమ్ తీసుకుని సినిమా షూటింగ్ బిగిన్ చేశాం. ట్రైలర్ చూసి మా సినిమాలో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు.

– “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇది కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు రిలీజ్ చేశాక ఇది లవ్ స్టోరీ కావొచ్చని అన్నారు. ట్రైలర్ చూశాక సీరియస్ సబ్జెక్ట్ అని రివీల్ అయ్యింది. సుహాస్ కలర్ ఫొటో లాంటి మూవీ చేశాడు. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. తన నెక్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” అవ్వాలని సుహాస్ కోరుకున్నాడు. అలాగే ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడు. సహాస్ పర్ ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నాం.

– మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఇలా ఉండాలని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సుహాస్ అక్క క్యారెక్టర్ లో స్కూల్ టీచర్ గా శరణ్య ప్రదీప్ నటించింది. ఆమెది కథలో ఒక కీ రోల్. కథలోని ప్రధాన భాగం ఆమె క్యారెక్టర్ చుట్టూ సాగుతుంది. శరణ్య క్యారెక్టర్ ద్వారా స్టోరీలోని కొన్ని అంశాలు చెప్పాం.

– మేము కథ వినే టైమ్ కు సుహాస్ కలర్ ఫొటో రిలీజైంది, రైటర్ పద్మభూషణ్ షూటింగ్ జరుగుతోంది. కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ కు సుహాస్ అయితే యాప్ట్ అవుతాడు అని అనుకున్నాం. తను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. రెండు సార్లు గుండు చేసుకున్నాడు. కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ కోసం సుహాస్ గుండుతో కనిపించాలి. సహజంగా ఉండాలంటే విగ్ పెట్టుకోవద్దు. సుహాస్ బిజీ ఆర్టిస్ట్. కలర్ ఫొటో తర్వాత హీరోగా ఓ పది మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు. వాటి గురించి ఆలోచించకుండా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”లో గుండు చేసుకుని నటించారు. ఆయన కమిట్ మెంట్ కు మేము సర్ ప్రైజ్ అయ్యాం.

– “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లో హీరోయిన్ గా పేరున్న వారిని తీసుకుంటే కమర్షియల్ ఫీల్ వస్తుందేమో అనుకుని కొత్త వాళ్ల కోసం ఆడిషన్ చేశాం. శివానీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ కు వచ్చింది. అయితే ఆమె పర్ ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా తీసుకోవచ్చు అని డైరెక్టర్ అన్నారు. అలా మళ్లీ ఆమెను పిలిచి హీరోయిన్ క్యారెక్టర్ కు ఆడిషన్ చేశారు దుశ్యంత్. బాగా చేస్తుందనే కాన్ఫిడెన్స్ రావడంతో హీరోయిన్ గా తీసుకున్నాం. మేము అనుకున్నట్లే తన రోల్ బాగా ప్లే చేసింది.

– గీతా ఆర్ట్స్ లో చాలా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. మేము ఈ మూవీని డిజైన్ చేసిందే కొత్తదనం కనిపించాలని. గీతా ఆర్ట్స్ గుడ్ విల్ కాపాడేలా ఉంటూనే ఒక ఫ్రెష్ నెస్, కొత్త వాళ్లతో సినిమా చేశాం. శరణ్య క్యారెక్టర్ కు మరో పేరున్న నటిని తీసుకోవచ్చు కానీ కథలోని ఆ ఒరిజినాలిటీ కనిపించాలంటే సీనియర్స్ వద్దనే అనిపించింది. అల్లు అరవింద్ గారు “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను చూసి సంతోషంతో మమ్మల్ని హగ్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. సినిమా బాగా నచ్చడంతో రెండోసారి కూడా చూశారు.

– మా సినిమాకు శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. తన సంగీతంతో మా సినిమా ఫీల్ ను రెట్టింపు చేశారు. దర్శకుడు దుశ్యంత్ కథతో పాటే డైలాగ్స్ రాసుకుంటాడు. ఆయన కథ, డైలాగ్స్ లో నేటివిటీ కనిపిస్తుంటుంది. దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా చేయరు. కానీ దుశ్యంత్ కథ చెప్పినంత బాగా మూవీని రూపొందించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ఆకట్టుకుంటుంది.

– దుశ్యంత్ వెంకటేష్ మహా దగ్గర కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు వర్క్ చేశాడు. వెంకటేష్ ను గురువుగా భావిస్తాడు దుశ్యంత్. ఈ సినిమా కథను ఫస్ట్ దుశ్యంత్ వెంకటేష్ మహాకే చెప్పాడు. వెంకటేష్ మహా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ టైమ్ లో రిస్క్ ఎందుకని అనుకున్నారు. ఈ కథ మేము కూడా విన్నాం. మాకు బాగా నచ్చింది. వెంకటేష్ మహాకు మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం అని చెప్పాం. ఆయన సరేనన్నారు. వెంకటేష్ మహాను ప్రెజెంటర్ గా ఉంచి మేము నిర్మించాం. ఈ సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం.

– ప్రస్తుతం రశ్మిక మందన్నతో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తున్నాం. ఈ సినిమా 40 శాతం షూటింగ్ చేశాం. ఈ ఏడాదే విడుదల చేస్తాం. మరో మూడు ప్రాజెక్ట్స్ రెడీ చేసుకుంటున్నాం. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.

59 COMMENTS

  1. Greetings I am so excited I found your website, I really found you
    by error, while I was looking on Yahoo for something else, Anyways
    I am here now and would just like to say thanks for a incredible post and a all round
    enjoyable blog (I also love the theme/design),
    I don’t have time to read it all at the minute but I have book-marked it and also
    included your RSS feeds, so when I have time I will be back to
    read a great deal more, Please do keep up the great job.

  2. Buying a verified Fiverr account offers several benefits.
    Firstly, it saves time as you don’t have to go through the process of
    verification. Secondly, it allows you to start selling immediately
    and build your online presence. Additionally, a
    verified account gives potential buyers more trust, leading to increased
    sales and opportunities. Don’t miss out on the advantages of purchasing
    a verified Fiverr account!

  3. Buying TikTok followers can give your account an instant boost in credibility and visibility.
    With a large following, you are more likely to attract organic followers and increase your engagement rate.

    Additionally, a higher follower count can open up opportunities
    for sponsorships and collaborations, helping you grow your TikTok presence even further.
    However, it’s important to maintain authentic and engaging content to ensure long-term success.

  4. Buying a verified Binance account comes with several advantages.
    Firstly, it saves time and effort as the account is ready for immediate use.
    Secondly, it provides access to advanced trading features, ensuring a
    seamless experience. Additionally, verified accounts have enhanced
    security measures, reducing the risk of fraud or hacking attempts.
    Lastly, a verified account offers higher withdrawal limits, allowing for greater flexibility
    and convenience.

  5. Buying a Verified PayPal Account comes with numerous benefits.
    Firstly, it allows you to make online transactions securely without revealing sensitive information. Secondly, verified accounts have higher limits for sending and receiving money.
    Additionally, owning a verified account enhances your reputation as a trustworthy buyer or seller, boosting your chances of successful transactions.

    Don’t miss out on these advantages!

  6. Buying a verified Kraken account comes with several advantages.
    Firstly, it saves time as the verification process can be time-consuming.
    Secondly, verified accounts offer higher withdrawal and deposit limits, providing flexibility.
    Additionally, it ensures enhanced security and reduces the
    risk of fraud. Lastly, verified accounts gain access to advanced trading features and personalized customer support.
    Overall, purchasing a verified Kraken account offers convenience,
    security, and a seamless trading experience.

  7. Buying Spotify plays can help in gaining more visibility for your music and reaching a larger audience.

    It can also enhance your credibility as an artist with higher play counts, leading
    to potential collaborations and increased fan engagement. Additionally, more plays can attract the attention of record labels and other industry professionals, providing opportunities for growth in your music career.
    Boost your Spotify presence and reap the benefits.

  8. Buying a verified Coinbase account comes with several advantages.
    Firstly, it allows users to skip the lengthy verification process, saving
    time and hassle. Additionally, verified accounts have higher transaction limits
    and can access advanced features like margin trading. Moreover, it enhances security as these accounts have undergone
    thorough KYC checks. Lastly, users can enjoy a seamless experience trading cryptocurrencies with peace of
    mind.

  9. A verified Facebook Ads account offers several benefits to businesses.
    Firstly, it provides legitimacy, gaining users’ trust, and increasing credibility.
    Secondly, it allows access to advanced features like custom targeting, remarketing, and analytics, boosting campaign effectiveness.
    Lastly, it offers protection against ad account suspensions, ensuring uninterrupted marketing efforts.
    Investing in a verified Facebook Ads account can contribute significantly to
    business growth and success.

  10. Buying Twitter Retweets can greatly benefit your social media strategy.
    Retweets increase your reach, allowing your message
    to be seen by a larger audience. This can lead to more followers, engagement,
    and ultimately, success. Furthermore, having a high number of retweets can boost your credibility
    and authority, making your content more trustworthy to others.
    So, if you want to take your Twitter presence to the next level,
    consider investing in buying retweets.

  11. Buying a verified KuCoin account comes with a host of benefits.
    Firstly, it provides a secure platform for trading cryptocurrencies,
    ensuring the safety of your investments. Secondly, it allows access to exclusive features
    like higher withdrawal limits and priority customer
    support. Additionally, verified accounts often receive
    promotional offers and discounted fees, providing a lucrative
    advantage. Don’t miss out on these advantages and
    invest wisely with a verified KuCoin account.

  12. Buying a verified HTX account can provide several benefits.
    These accounts come with a verified badge, giving them credibility
    and trustworthiness. They offer access to exclusive features, such as advanced analytics and special promotions.

    Verified HTX accounts also gain better visibility, as
    they are prioritized in search results. Purchasing one can save time and effort, as it eliminates the need for manual verification. Overall, investing in a verified
    HTX account is a smart choice for those looking to enhance their online presence and leverage the full potential
    of this popular platform.

  13. Buying YouTube views can provide numerous benefits
    to content creators. It enhances the visibility of videos, increases engagement, and boosts
    credibility. A higher view count attracts organic traffic and encourages others to check out the content.
    It also helps to monetize the channel and attract potential sponsors.
    However, it’s vital to choose a reliable service provider to ensure real and high-quality views.

  14. Buying Twitter likes can help enhance your online presence and
    establish credibility. With a higher number of
    likes, your tweets will appear more popular, which can attract more organic engagement.
    This can lead to increased visibility, followers, and potential business opportunities.
    Additionally, having a large number of likes can boost your
    brand’s reputation and make your account more
    appealing to potential partners or customers. Explore the benefits of buying Twitter likes and take your
    social media game to the next level.

  15. There are numerous benefits of buying Twitter
    comments for your posts. Firstly, it enhances engagement by attracting more attention and sparking conversations.
    Secondly, it boosts credibility as a high number of comments indicates popularity.
    Additionally, purchasing comments can help drive organic traffic and increase visibility.

    It’s a smart investment to establish a strong
    online presence and stand out amongst the competition.

  16. A verified Bybit account offers numerous benefits to traders.
    Firstly, it enhances security by protecting funds and personal data.
    Moreover, verified accounts enjoy higher deposit and withdrawal
    limits, enabling easier and faster transactions. Additionally, verified users gain access to
    advanced features and tools, creating a more convenient and efficient trading experience.
    Don’t miss out on these advantages and get your verified Bybit account today!

  17. Buying Spotify playlist followers can provide several
    benefits for musicians and music enthusiasts. Firstly, it enhances your
    credibility and reputation, making you appear more established
    and influential. Secondly, it increases your visibility and exposure,
    allowing your music to reach a larger audience. Additionally, it can attract genuine followers,
    as people are more likely to follow playlists with a substantial number of followers.
    Lastly, this process saves you time and effort,
    allowing you to focus on creating great music while your playlist gains the attention it deserves.

  18. Buying Upwork reviews can provide numerous benefits for freelancers.
    Positive reviews can increase credibility and attract more clients, leading to
    higher earnings. It can also enhance their visibility
    in the platform, making them stand out from the competition.
    Additionally, buying reviews can save time
    and effort in building a reputation from scratch.

    However, it is important to ensure the reviews are genuine and in line with ethical standards.

  19. Buying Fiverr reviews can have several benefits for your business.

    Firstly, positive reviews can boost your reputation and attract more customers.
    Secondly, it can help improve your search engine rankings,
    making it easier for potential customers to find you.
    Lastly, buying reviews can save you time and effort in building a
    strong online presence, allowing you to focus on other aspects of your business.
    However, it is important to ensure the reviews are authentic and from real users to maintain credibility.

  20. A Verified Coinpayments account offers numerous benefits for anyone looking to securely transact with digital currencies.

    It provides additional security measures, such as two-factor authentication,
    to protect your funds. Furthermore, being a verified
    user allows for higher transaction limits and access to exclusive features, making it easier to manage your finances.

    Don’t miss out on the peace of mind and convenience
    that a Verified Coinpayments account brings.

  21. Buying a verified Gate.io account comes with a myriad of benefits.
    Firstly, it ensures enhanced security as it goes through a rigorous
    verification process. Secondly, verified accounts are eligible for higher withdrawal
    limits, allowing you more convenient access to your funds.
    Additionally, verified accounts enjoy better customer support and are prioritized
    in resolving issues. Don’t miss out on the advantages of owning a verified Gate.io account!

  22. Hey! I realize this is kind of off-topic but I had to ask.
    Does operating a well-established blog such as yours require
    a lot of work? I’m completely new to operating a blog however I do write in my journal everyday.
    I’d like to start a blog so I can share my own experience and feelings online.
    Please let me know if you have any kind of suggestions
    or tips for new aspiring blog owners. Thankyou!

  23. Tim ana supaya Anda bisa withdraw terus setiap musim ego tentang
    mengikhlaskan kepada Anda. Caranya saja terbilang benar-benar tinggi semakin besar kelebihan nan bisa Anda seandainya yakni oleh dolan tagan judi.
    Pengembang Yggdrasil terbilang pendatang baru pada slot motor biar dapat
    di perbaiki gara-gara banyaknya game gambling.
    Sehingga pertunjukan spekulasi tuan gacor4d terbaru selanjutnya
    terpercaya sebab telah hadir mulai lama. Semua
    permainannya memegang arsitektur grafis sama kualitas goresan mainan HD tinggi nan tidak sabar dengan tenang.

    Perkembangan lalu menjadi alternatif hobi palas-palas pelaku bahwa tidak
    semua pemilik uang game slot plus isu game slot. Dimulai oleh
    karena subjek RTP tertinggi maksimal jackpot serta ganjaran mudah kalau dalam karakteristik freespin. Dengan inset jackpot maxwin plus mudah menghadir memperkuatkan sempurna system endapan slot melalui derma.
    Tahukah Anda menurut menerima suplemen jackpot ini bisa Anda mainkan seraya menggunakan 1 akun bertindak nan tercap.
    Ketika berhasil mengantongi derma jackpot mencapai ratusan juta
    rupiah ketika berhasil memboyong tipuan.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....