Switch to English

అమరావతికి సీమ సెగ: ఇప్పుడీ లొల్లి ఎందుకు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో కొత్త నగరం అంటూ వస్తే అది రాయలసీమకే రావాలంటూ ‘మేధావులు’ కొందరు మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. ఇప్పుడెందుకీ సీమ రచ్చ.? అసలు సదరు ‘సీమ’ మేధావుల వెనుక వున్నదెవరు.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. తప్పో ఒప్పో.. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది.

మామూలుగా అయితే, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలందరికీ ఒకే అభిప్రాయం వుండాలి. అది రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. రాష్ట్ర రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క రాజకీయ పార్టీకో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదు. దురదృష్టమేంటంటే, రాష్ట్రంలో దిక్కుమాలిన రాజకీయాల కారణంగా, అమరావతికి ‘కమ్మ’గా కులాన్ని ఆపాదించేశారు.. ప్రాంతంతో ముడిపెట్టారు.. నానా ఛండాలమూ చేసేశారు.

ఏళ్ళు గడుస్తున్నాయ్.. రాష్ట్రానికి రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. భవిష్యత్తులో కూడా దొరికేలా కనిపించడంలేదు. ఏకైక రాజధాని అమరావతి.. అంటూ, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ పాదయాత్ర తాజాగా రాయలసీమలోకి అడుగుపెట్టింది.

అమరావతి నుంచి తిరుపతి వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర’ పేరుతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు అమరావతి రైతులు. ఆ రైతుల యాత్ర మీద రాళ్ళ దాడి జరుగుతుందంటూ అధికార వైసీపీ పుకార్లు పుట్టించింది. పోలీసు వ్యవస్థ కూడా అదే నిజమని నమ్మింది.. యాత్రకు అనుమతిచ్చేది లేదని తేల్చేసింది. కానీ, న్యాయస్థానానికి వెళ్ళి యాత్రకు అనుమతి తెచ్చుకుంది అమరావతి పరిరక్షణ సమితి.

ఎక్కడా ఒక్కరాయి కూడా పడలేదు సరికదా.. యాత్రకు మంచి స్పందన వచ్చింది. రాజధాని అంటే ఓ కులానికో, ఓ మతానికో, ఓ ప్రాంతానికో, ఓ రాజకీయ పార్టీకో చెందినది కాదనే నిశ్చితాభిప్రాయం ప్రజల్లో వుంది గనుకననే ఈ యాత్ర విజయవంతమవుతోంది. ఇక్కడే కుహనా మేధావులు తెరపైకొచ్చారు. సీమ సెంటిమెంటుని రగుల్చుతున్నారు.

నిజంగా సీమ మేలు కోరేవారైతే, రాయలసీమలో అభివృద్ధి జరగాలని కోరుకోవాలి.. ఇందు కోసం పలు ప్రాజెక్టుల కోసం డిమాండ్ చెయ్యాలి. కానీ, అవేవీ చెయ్యడానికి సోకాల్డ్ మేధావులు సాహసించరు. ఎందుకంటే, వాళ్ళకి కొన్ని రాజకీయ అవసరాలున్నాయ్.. వాటిని దాటి ఆలోచన చేయలేరు.

136 COMMENTS

  1. acheter permis de conduire en ligne, acheter un permis de conduire belge, achat permis de conduire, acheter un permis de conduire, acheter permis de conduire belgique, acheter le permis de conduire, permis de conduire acheter, faux permis de conduire belge, j’ai acheter mon permis de conduire sur internet, acheter son permis de conduire belgique, acheter son permis de conduire légalement, acheter un vrai permis de conduire, acheter permis moto a2, acheter permis moto étranger, Acheter permis de conduire enregistré, acheter permis de conduire enregistré en préfecture forum, permis de conduire légalement enregistré.

  2. comprar carta de conduçao preço, comprar carta de condução verdadeira, comprar carta de conduçao, comprar carta de condução lisboa, comprar carta de condução legal, comprar carta de condução, carta de condução comprar, comprar carta de conduçao, comprar carta de condução em Portugal, comprar carta, comprar carta de condução portugal, comprar carta de condução online, comprar a carta de condução, carta de condução, comprar carta de carro, imt carta de condução, comprar carta de condução no porto

  3. sportbootführerschein binnen und see, sportbootführerschein binnen prüfungsfragen, sportbootführerschein binnen kosten, sportbootführerschein binnen online, sportbootführerschein binnen wo darf ich fahren, sportbootführerschein binnen berlin, sportbootführerschein binnen segel, sportbootführerschein kaufen, sportbootführerschein kaufen erfahrungen, sportbootführerschein kaufen schwarz, sportbootführerschein see kaufen, sportbootführerschein binnen kaufen, sportbootführerschein see kaufen ohne prüfung, bootsführerschein kaufen, bootsführerschein kaufen polen, bootsführerschein kaufen erfahrungen, bootsführerschein online kaufen, bootsführerschein tschechien kaufen.

  4. Comprare patente registrata presso Motorizzazione civile (DMV)? La decisione di comprare patente online in Italia , comprare una patente, patente originale, comprare patente c, acquisto patente b, comprare patente prezzo, compro patente, acquistare patente b, dove posso comprare la patente b, compra patente online, comprare patente b online, comprare la patente a napoli, dove si può comprare la patente, quanto costa comprare la patente, comprare patente di guida, comprare patente senza.

  5. kupovina vozacke dozvole,kako kupiti vozacku dozvolu u srbiji, lazna vozacka dozvola, kupiti vozacku u bosni, kako kupiti vozacku dozvolu, kupiti vozacka dozvola hrvatska cijena, kupovina vozacke dozvole na crno, kupiti vozačku dozvolu, kupljena vozacka dozvola, kupiti vozacka dozvola bez polaganja, kupiti vozacku dozvolu, kupi lažna vozačka dozvola, kupiti vozacku u hrvatskoj, kupite vozacka dozvola hrvatska, vozacka dozvola na crno, zamena srpske vozacke dozvole u italiji 2023

  6. I’ve been exploring for a little for any high-quality articles
    or weblog posts on this kind of area . Exploring in Yahoo I eventually stumbled upon this website.
    Reading this info So i am happy to exhibit that I’ve a very excellent uncanny feeling I came upon just what I needed.
    I most undoubtedly will make certain to do not put out of your mind this web site
    and give it a glance on a continuing basis.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...