Switch to English

ఇన్‌స్టా రికార్డుల్లో కూడా తగ్గేదేలే.. అంటున్న ఐకాన్‌స్టార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఆయ‌నకున్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్ర‌తి విష‌యంలో త‌నకంటూ ఒక బ‌ల‌మైన మార్క్‌ను క్రియేట్ చేసుకంటున్నాడు. ఇటీవ‌ల ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్‌తో అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అన్ని విష‌యాల్లోనూ అంద‌ర్ని దాటి ముందుకు దూసుక వెళ్తున్నాడు.

తాజాగా త‌న సోష‌ల్ మీడియా ఇన్‌స్టా అకౌంట్ ఫాలోవ‌ర్స్ విష‌యంలో ఐకాన్‌స్టార్ కొత్త రికార్డును నెల‌కొల్పాడు. అల్లు అర్జున్ ఇన్‌స్టా అకౌంట్‌ను కోట్ల మంది ఫాలో అవుతున్నాడు. ఇన్‌స్టాలో ఎప్ప‌డూ యాక్టివ్‌గా వుండే ఈ ఐకాన్‌స్టార్ 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ను చేరుకున్నాడు. ఇన్‌స్టాలో ఇంత మంది ఫాలోవ‌ర్స్ వున్న మొద‌టి సౌత్ హీరో అల్లుఅర్జున్ కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని ఐకాన్‌స్టార్ త‌న అకౌంట్‌లో తెలుపుతూ మీ అభిమానానికి ఎప్ప‌టికి థ్యాంక్స్ అంటూ పోస్ట్‌ను పెట్టాడు.

ఇక ఈ విష‌యంలో త‌మ హీరో క్రియేట్ చేసిన రికార్డు విష‌యంలో ఐకాన్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్ (పుష్ప‌-2) ఎన్ని రికార్డులు క్రియేట్ చేయ‌నుందో అంటూ లెక్క‌లేసుకుంటున్నారు ఐకాన్‌స్టార్ అభిమానులు.

సినిమా

లుక్కు అదిరింది దేవర..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ...

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

ఎల్లమ్మ ఛాన్స్ ఎవరికంటే..?

బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు...

రాజకీయం

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ..!

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర...

ఎక్కువ చదివినవి

సాక్షి పత్రిక దర్శకత్వంలోనే పోసాని బూతులు.!

అవినీతి విష పుత్రికగా సాక్షి పత్రిక గురించి పాత్రికేయ వర్గాలు అభివర్ణిస్తుంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రాజకీయ కర పత్రిక...

స్వప్న ఇంటర్వ్యూ.! భార్గవి ఆవేదన.! అసలేంటి కథ.?

వెబ్ మీడియా, యూ ట్యూబ్ ఛానల్ నిర్వహణ.. వెరసి, ఐ-డ్రీమ్ గురించి చాలామందికి తెలిసే వుంటుంది. సదరు సంస్థ వైసీపీ కనుసన్నల్లో నడుస్తుంటుంది. వైసీపీ హయాంలో, ఐ-డ్రీమ్ సంస్థ ఓ వెలుగు వెలిగింది....

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

పంచాంగం తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు...