Switch to English

ఆంధ్రప్రదేశ్‌.. ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ప్రస్తుతానికి ‘కంట్రోల్‌’లోనే వుందని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని అధికార పార్టీ నేతలు చెప్పడం మామూలే. మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు చేయడం.. ఇతర వైసీపీ నేతలు విచ్చలవిడిగా రోడ్లెక్కి హల్‌చల్‌చేయడం చూస్తూనే వున్నాం.

సోషల్‌ డిస్టెన్స్‌కి సంబంధించిన నిబంధనలు కేవలం ఇతరులకు మాత్రమేననీ, అధికార పార్టీ నేతలకు అవి వర్తించవన్నట్లు వుంది ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. కేసుల తీవ్రత తగ్గుతోందనీ, జోన్ల వారీగా పరిస్థితిని విభజించి, గ్రీన్‌ జోన్‌లో ఆంక్షలు సడలించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రధాని ఈ రోజు ‘లాక్‌డౌన్‌’పై స్పష్టత ఇచ్చారు. మే 3 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.అయితే, రేపు విడుదలయ్యే మార్గదర్శకాలు ఎలా వుంటాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఈ రోజు 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. తాజా కేసుల నమోదుతో, గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. మరోపక్క, కర్నూలు జిల్లాలోనూ కేసుల సంఖ్య సెంచరీకి దగ్గరలో వుంది. సాయంత్రానికి మళ్ళీ కొత్తగా కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే వున్నా.. తెలంగాణతో, ఆంధ్రప్రదేశ్‌ని పోల్చి చూడలేం. మరో పొరుగు రాష్ట్రం కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ కంటే చాలా మెరుగైన స్థితిలో వుంది. ఇంకో పొరుగు రాష్ట్రం తమిళనాడు మాత్రం, దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల లిస్ట్‌లో మూడో స్థానంలో వుండడం గమనార్హం.

ఏదిఏమైనా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కొంత గందరగోళంగానే వుంది. ‘ఏమీ లేదు.. ఆల్‌ ఈజ్‌ వెల్‌..’ అన్నట్లు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తుండడంతో, జనంలోనూ కొంత నిర్లిప్తత కన్పిస్తోంది. ఆ నిర్లిప్తతే కేసుల పెరుగుదలకు కారణమన్న వాదనలూ లేకపోలేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...