అఖిల్ అక్కినేని నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ రేపు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో డీసెంట్ బజ్ ఏర్పడింది. అఖిల్ మాత్రం ఈ చిత్ర విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాన్నకు ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని తెలిపాడు. నాన్నకు సినిమా నచ్చితే ఇక డౌట్స్ అవసరం లేదని కాన్ఫిడెన్స్ చూపించాడు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు చాలా రీషూట్స్ జరిగాయట కదా అని అడిగితే చాలా కాదు కానీ నాన్న సినిమా చూసాక సినిమా నచ్చింది కానీ అని కొన్ని సీన్స్ మార్చమని సజెషన్స్ ఇచ్చారు. వాటిని బొమ్మరిల్లు భాస్కర్ ఇంప్లిమెంట్ చేసాడు అని తెలిపాడు అఖిల్.
అలాగే ఈ చిత్రంలో తనకంటే సీనియర్ అయిన పూజ హెగ్డే నుండి తాను యాక్టింగ్ టిప్స్ ను నేర్చుకున్నట్లు చెప్పాడు.
225807 826818Just wanna remark on couple of common things, The site style is perfect, the subject matter is rattling excellent 255602
499508 23358Definitely price bookmarking for revisiting. I wonder how so much attempt you put to make such a fantastic informative web site. 523017
562773 164068Thank you for your quite good information and respond to you. san jose car dealers 722624