Switch to English

బాలయ్యతో అన్ స్టాపబుల్ ను లాంచ్ చేసిన ఆహా

తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువైంది ఆహా. అందుబాటులో ఉండే ధరతో పాటు కంటెంట్ విషయంలో రాజీపడని తత్వంతో ఆహా ప్రేక్షకుల్లోకి బాగానే చొచ్చుకుపోగలిగింది. రెగ్యులర్ గా సినిమాలతో పాటు వివిధ రకాల షోస్, వెబ్ సిరీస్ లను రూపొందిస్తోంది ఆహా. ఇప్పటిదాకా రెండు, మూడు టాక్ షోస్ కూడా నడిచాయి.

అయితే తొలిసారి నందమూరి బాలకృష్ణను ఓటిటి ప్లాట్ ఫామ్ కు తీసుకురాగలిగాడు నిర్మాత అల్లు అరవింద్. అన్ స్టాపబుల్ పేరిట రూపొందే ఈ టాక్ షో లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తాడు. ఇలాంటిది చేయడం బాలయ్యకు మొదటి సారి కాబట్టి ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఉన్నారు.

ఈ షో ను ఈరోజు గ్రాండ్ గా లాంచ్ చేసారు. అలాగే నవంబర్ 4 నుండి ఈ షో అందుబాటులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సర్కారు వారి పాట రిలీజ్ డేట్ కు ఆచార్య!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కానుందని మొదట ప్రకటించారు కానీ తాజా కోవిడ్...

సంక్రాంతి పండుగ సంబరాల్లో బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులతో కలిసి కారంచేడులోని...

హీరో మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అరంగేట్రం చేసిన మొదటి చిత్రం హీరో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి స్పెషల్ గా...

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...

బంగార్రాజు మూవీ రివ్యూ

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన...

రాజకీయం

జనసేనకు మేలు చేస్తున్న టీడీపీ, వైసీపీ ‘మెగా’ రాజకీయం.!

మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటుని ఆఫర్ చేసిందట.. అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టమెంత.? లాభమేంటి.? అన్న అంశం చుట్టూ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఆసక్తికరమైన చర్చ...

కోడి పందాలు – దొంగ నోట్లు.. ఈ దోపిడీ అదిరింది.!

ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల బరుల వద్ద సరికొత్త దోపిడీ. లక్షల్లో పందాలు కాస్తున్నారు ఔత్సాహికులైన పందెం రాయుళ్ళు. వాళ్ళని మోసం చేస్తున్నారు పందాల నిర్వాహకులు. కొన్ని చోట్ల అంతా సజావుగానే.....

ఔను, చెత్త రాతలే బులుగు పచ్చ జర్నలిజం.!

‘మేం చెత్త రాతలే రాస్తాం.. పబ్లిక్ లైఫ్‌లో వుంటే ఏమన్నా అంటాం. ఇద్దరి కలిసి కూర్చుని చర్చించుకుంటే, అక్కడేదో జరగకూడనిది జరిగిందనే భావిస్తాం. మేం బురద చల్లుతాం, మీరు కడుక్కోవాల్సిందే. మేం చెత్త...

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ...

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం....

ఎక్కువ చదివినవి

‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జార్ఖండ్ కు చెందిన గ్యాంగ్ తో నా హత్యకు కుట్ర...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఒక్కరోజులోనే..

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజూ లక్షకు తక్కువగ కాకుండా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,79,723 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందురోజుతో పోలిస్తే...

టీడీపీకి సినిమా పరిశ్రమ ఎప్పుడు సహకరించలేదు

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు తెలుగు దేశం పార్టీకి సహకరిస్తున్నారు.. వారికి కనీసం ఏపీ రాష్ట్రం ఉంది అని కాని.. సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నాడు అని కాని కనిపించడం లేదు....