అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల పరిపాలన మొదలు అయ్యింది. అక్కడ ఆడవారు కనీసం బయటకు వెళ్లేందుకు కూడా ఈ సమయంలో భయపడుతున్నారు. ఆడవారు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలి. వారు కనీసం మొహంను బయటకు చూపించవద్దంటూ తమ పాత పరిపాలన తరహాలోనే ఈసారి కూడా తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో అఫ్గాన్ మహిళ క్రికెట్ లేనట్లే అంటూ అంతా అనుకున్నారు.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా ఈ విషయమై స్పందించింది. ఒక వేళ అఫ్గాన్ మహిళ క్రికెట్ బోర్డును కనుక క్యాన్సిల్ చేసినట్లయితే అఫ్గానిస్తాన్ ను ఐసీసీ టోర్నీల నుండి తప్పిస్తామని హెచ్చరించారు. ఆ దేశ పురుషు ల జట్టుతో కూడా ఆడేది లేదు అంటూ ఆస్ట్రేలియా బోర్డు తెలియజేసింది. దాంతో అఫ్గాన్ పరిపాలకులు అయిన తాలిబన్లు మహిళ క్రికెట్ కు తాము వ్యతిరేకం కాదంటూ ప్రకటించారు. త్వరలోనే అఫ్గాన్ మహిళ క్రికెట్ జట్టు పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు.
Das ist wirklich Insbesondere ideal Neuzugänge und wenn Sie eine erweiterte Teilnehmer Anschließend offensichtlich Sie haben die Fähigkeit,
zu machen mehr auf diese Weise.