బిగ్ బాస్ 5 నాలుగో వారం ముగిసి ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ మిగతా సీజన్లతో పోలిస్తే ఆసక్తికరంగా జరుగుతోన్న విషయం తెల్సిందే. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ ఉంటాయి. మొదటి నాలుగు వారాలు నామినేషన్స్ ను బహిరంగంగా పెట్టగా ఈసారి పవర్ రూమ్ లో నామినేషన్స్ ను నిర్వహించారు.
ఒక్కొక్క ఇంటి సభ్యుడు పవర్ రూమ్ లోకి వెళ్లి ఇద్దరు హౌజ్ మేట్స్ ను తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. సీక్రెట్ నామినేషన్స్ కావడంతో హౌజ్ మేట్స్ అందరూ పూర్తిగా ఓపెనప్ అయ్యారు. ఇక మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో రవి, లోబో, ప్రియా, షణ్ముఖ్, సన్నీ, మానస్, జస్వంత్, విశ్వ, హమీదలు ఉన్నారు.
నామినేషన్స్ లోకి తొలిసారి షణ్ముఖ్ వచ్చాడు. ఇంతకాలం సేఫ్ గేమ్ తో నెట్టుకుంటూ వచ్చిన షణ్ముఖ్ ఈసారి మరి ఎలా ఆడతాడో చూడాలి.
227301 932618This really is an exceptional write-up and I totally understand exactly where your coming from inside the third section. Perfect read, Ill regularly follow the other reads. 6619
978805 441162This will be a terrific website, will you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 331238
774219 99895I got what you mean ,bookmarked , quite nice internet internet site . 875216