Switch to English

రాశి ఫలాలు: శనివారం 24 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:39
సూర్యాస్తమయం: సా.6:33
తిథి: ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఉ.8:12 వరకు తదుపరి బహుళ పాడ్యమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: ఉత్తరాషాడ మ.1:45 వరకు తదుపరి శ్రవణం
యోగం: నిష్కంభం ఉ.7:49 వరకు తదుపరి ప్రీతి
కరణం: బవ ఉ.8:12 వరకు తదుపరి బాలవ
వర్జ్యం: సా.5:37 నుండి 7:20 వరకు
దుర్ముహూర్తం: ఉ.5:39 నుండి 7:20 వరకు
రాహుకాలం:ఉ.9:30 నుండి 10:30 వరకు
యమగండం:మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.5:56 నుండి 7:33 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:20 నుండి తె.5:08 వరకు
అమృతఘడియలు:ఉ.7:35 నుండి 9:10 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ. 12:48 వరకు

ఈరోజు (24-07-2021) రాశి ఫలితాలు

మేషం: ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వా నా లు అందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.

వృషభం: దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు.

కర్కాటకం: దూర ప్రాంత బంధువులు నుండి వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రుల నుంచి స్థి రా స్తి లాభం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

సింహం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో అవసరానికి మించి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మండకోడీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరి ఊరట పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులు నుండి కొన్ని వినకూడని మాటలు వినవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి బయటపడతారు.

తుల: ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం చేతికి అందుతుంది. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మండకోడిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన ఆలోచన చేయడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం: దైవ సంబంధిత కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది.

ధనస్సు: గృహమున శుభ కార్యాలు నిర్వ హిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

మకరం: కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మానసికంగా శారీరకంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం: పాత మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వాహన యోగం ఉన్నది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....