విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన నారప్ప ఇటివల ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ద్వారా వెంకటేశ్ నటనను, సినిమాను మెచ్చుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా వెంకటేశ్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నటనలో పరిణితి చూపేందుకు వెంకటేశ్ లోని నటుడెప్పుడూ తాపత్రయపడతాడు. వెంకటేశ్ తన నటనతో ఎంతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పాలి. టీమ్ కి కృతజ్ఞతలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
దీనిపై వెంకటేశ్ స్పందిస్తూ.. ‘చిరంజీవి ప్రశంసలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. సినిమాను, నా నటనను అభినందిస్తూ ఆయన చెప్పిన ప్రతి మాటా ఎంతో విలువైనవి. చిరంజీవి గారికి కృతజ్ఞతలు’ అని వెంకటేశ్ స్పందించారు. తమిళ్ లో థనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
Its a moment of happiness listening to every word of your appreciation @KChiruTweets. Overwhelmed and humbled for your feedback on Narappa. Thank you Chiranjeevi 🤗 pic.twitter.com/mS18fzEgfD
— Venkatesh Daggubati (@VenkyMama) July 23, 2021
67274 24687 Its hard to discover knowledgeable folks on this topic, but you sound like you know what youre talking about! Thanks 96122
78634 12806Someone essentially assist to make severely posts I may well state. That will be the very 1st time I frequented your website page and so far? I surprised with the analysis you made to create this certain submit incredible. Magnificent task! 674705
340697 341360Excellent post, Im seeking forward to hear much more from you!! 224217