Switch to English

ఒకే కాన్పులో 10 మంది శిశువులు జననం..! సౌతాఫ్రికా మహిళ రికార్డు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

జనాభా విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. మన దేశంలోనే గతంలో ఇద్దరు చాలు ఆపై వద్దు అనేవారు. ఇప్పుడు ఒక్కరు చాలు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకర్ని కనటానికే ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత రోజుల్లో. ఇటివల ముగ్గురు పిల్లల్ని కనటానికి అనుమతిచ్చింది చైనా ప్రభుత్వం. కానీ.. ఆ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 10 మంది పిల్లలకి జన్మనిచ్చింది. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ అద్భుతాన్ని చేసి చూపింది దక్షిణాఫ్రికా మహిళ. ఒకే కాన్పులో ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

 

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు చెందిన గోసియామి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళ రెండో కాన్పుకు వెళ్లింది. అప్పటికే మొదటి కాన్పులో కవల పిల్లలు ఉన్నారు. అయితే.. రెండో కాన్పులో మాత్రం ఆ సంఖ్య 5 రెట్లు పెరిగింది. నిజానికి ఆమె గర్భంలో 6గురు శిశువులు ఉన్నట్టు తొలుత డాక్టర్లు స్కానింగ్ చేసి చెప్పారు. అయితే.. మలి రిపోర్టుల్లో ఆ సంఖ్య 8గా తేలింది. కానీ.. ప్రసవంలో మాత్రం 10 మంది శిశువులు జన్మించారు. ఇదే అద్భుతంగా మారింది. ఇది చూసి వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. ఆమె భర్త టెబోగో సిటెట్సీ మాత్రం మహాదానందంలో ఉన్నాడు. ఆనందంలో మాటలు రావడం లేదంటున్నాడు. ప్రస్తుతం శిశువులందరినీ ఇన్ క్యుబేషన్ లో ఉంచారు.

 

గత మే నెలలో మొరాకోకు చెందిన మలియాన్ హలిమా కిస్సీ అనే మహిళ ఒకసారి 9 మంది శిశువులకు జన్మనిచ్చింది. గోసియామి ఆ రికార్డును బ్రేక్ చేసింది. గోసియామి స్థానికంగా ఓ రిటైల్ స్టోర్ లో మేనేజర్ గా పని చేస్తోంది. పుట్టిన శిశువులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె భర్త మీడియాకు తెలిపాడు. విశేషమేంటంటే గోసియామి 7 నెలల 7 రోజులు మాత్రమే గర్భం ధరించి నెలలు నిండకుండానే  జన్మనిచ్చింది. కృత్రిమ గర్భధారణ కోసం జరిపే ట్రీట్ మెంట్ల వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ఏదేమైనా.. గోసియామీ నెలకొల్పిన రికార్డు గిన్నీస్ కు వెళ్తుందేమో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....