ఎప్పటికప్పుడు విభిన్న తరహా చిత్రాలను ట్రై చేసే కింగ్ నాగార్జున నుంచి వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్‘. దేశ విదేశాల్లో ఉంటూ ఇండియాపై దాడులు చేసే టెర్రరిస్టులని వెతికి, వారిని నాశనం చేసే ఎన్.ఐ.ఏ ఏజంట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి.
లాక్ డౌన్ టైంలో ఈ సినిమాకి ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం దాదాపు 28 కోట్ల ఆఫర్ ఇచ్చారు. కానీ థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తుండడం చూసి ఈ చిత్ర టీం నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ని కాదనుకొని, థియేటర్ రిలీజ్ కి సిద్ధమయ్యారు. వరల్డ్ వైడ్ ఏప్రిల్ 2న రిలీజవుతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ నెట్ ఫ్లిక్స్ రేంజ్ లో కాలేదు, కానీ నాగ్ కెరీర్లో డీసెంట్ అనే స్థాయిలో బిజినెస్ చేసింది.
ఏరియాల వారీగా ‘వైల్డ్ డాగ్’ ప్రీ రిలీజ్ బిజినెస్:
నైజాం – 2.5 కోట్లు
సీడెడ్ – 1.2 కోట్లు
ఆంధ్ర – 4 కోట్లు
ఆంధ్ర – తెలంగాణ టోటల్ బిజినెస్: 8.7 కోట్లు
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా – 80 లక్షలు
ఓవర్సీస్ – 50 లక్షలు
‘వైల్డ్ డాగ్’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 9 కోట్లు
దీని ప్రకారం వైల్డ్ డాగ్ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెట్టడమే కాకుండా గత కొద్దీ రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకి హిట్ కూడా పలకరించినట్టు.
525476 520408Hiya! Great weblog! I happen to be a daily visitor to your internet site (somewhat far more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am searching forward for more! 654838
393180 797738Great job on this article! I truly like how you presented your facts and how you created it interesting and easy to understand. Thank you. 628289
175075 678591You could definitely see your enthusiasm within the work you write. The world hopes for far more passionate writers like you who arent afraid to say how they believe. Always go right after your heart. 750918
365340 86863I as well conceive so , perfectly indited post! . 94984
146674 107487Some times its a pain inside the ass to read what individuals wrote but this web web site is very user friendly ! . 592935
53330 735828you use a fantastic weblog here! do you wish to have the invite posts in my small blog? 289975