అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున విరివిగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు జరిగే ఇంటర్వ్యూలలా కాకుండా ఈసారి భిన్నంగా బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్లతో నాగార్జున ఇంటర్వ్యూ చేసారు. తెలంగాణ నుండి ఇద్దరు, మొత్తం ఐదుగురు బాంబ్ స్క్వాడ్ అధికారులను ఈ సందర్భంగా కలిశారు.
వారితో పాటు బాంబ్ స్క్వాడ్ డాగ్ కూడా అక్కడే ఉంది. వీరు హైదరాబాద్ సిటీలో ఎన్నో బాంబులను నిర్వీర్యం చేసారు. అలాగే భాగ్యనగరంలోని జంట పేలుళ్ల విచారణలో పార్ట్. వీరితో ఇంటర్వ్యూ చేయడం నిజంగా భిన్నమైన ఆలోచన. అలాగే పెద్దగా బయటకు తెలీని రియల్ హీరోలను గుర్తించినట్లు అవుతుంది. ఈ విషయంలో వైల్డ్ డాగ్ టీమ్ ను నిజంగా అభినందించాల్సిందే.
713796 473247Awesome material you fellas got these. I really like the theme for the website along with how you organized a person who. It is a marvelous job For certain i will come back and have a look at you out sometime. 712104
375304 113580Normally I do not learn post on blogs, nonetheless I would like to say that this write-up very pressured me to check out and do so! Your writing style has been surprised me. Thank you, quite fantastic post. 574870
362084 616356Extremely nice post. I just stumbled upon your weblog and wanted to say that Ive truly enjoyed surfing around your weblog posts. Right after all I will be subscribing to your feed and I hope you write once more quite soon! 584159