Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 24 – అభిజిత్‌, సోహెల్‌ మాటకు మాట, కెప్టెన్సీ కోసం కాయిన్స్‌ గేమ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మంగళ వారం ప్రసారం అయిన బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌ 24లో గొప్ప సంఘటనలు ఏమీ లేవు. ఉక్కు హృదయం టాస్క్‌ విషయమై మరోసారి అభిజిత్‌ మరియు సోహెల్‌ ల మద్య మాటల యుద్దం సాగింది. అఖిల్‌ ఇప్పటికే మోనాల్‌ తో పులిహోర కలుపుతన్న విషయం తెల్సిందే. కొత్తగా వచ్చిన స్వాతి దీక్షిత్‌ తో కూడా ఆయన చాలా క్లోజ్‌ గా మూవ్‌ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో అఖిల్‌, మోనాల్‌, స్వాతిలు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అఖిల్‌.. స్వాతిలు మాట్లాడుకుంటూ ఉండగా మోనాల్‌ అక్కడ నుండి లేచి వెళ్లందుకు ప్రయత్నించింది. అప్పుడు స్వాతి ఆపి మరీ కూర్చో అంది. ఆ తర్వాత అఖిల్‌ ను టీజ్‌ చేస్తూ మోనాల్‌ అక్కడ నుండి వెళ్లింది. ఆ తర్వాత కూడా అఖిల్‌ మరియు స్వాతిల మద్య చర్చ జరిగింది.బిగ్ బాస్ 4:

ఇక అభిజిత్‌, సోహెల్‌ల గొడవ విషయానికి వస్తే టాస్క్‌ లో నాగార్జున గారు మా ప్రదర్శణ బాగుందన్నారు అంటూ అభిజిత్‌ అన్నాడు. అప్పుడు సోహెల్‌ స్పందిస్తూ మా ప్రదర్శణ కూడా బాగుందని బిగ్‌ బాస్ స్వయంగా ప్రకటించాడు. ఆడవారిని అడ్డు పెట్టుకుని ఆడవారితో గేమ్‌ ఆడటం కాదు దమ్ముంటే మగాడిలా ఆడు అంటూ సోహెల్‌ చాలా సీరియస్‌ గా అభిజిత్‌ పై వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో అభిజిత్‌ సీరియస్ గా స్పందిస్తూ ఆడవారితో గీరించుకుని రక్కించుకునేంత అగ్రసివ్‌ అవ్వను అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరి మద్య మాటకు మాట పెరుగుతుంటే ఇంటి సభ్యులు కూల్‌ చేశారు.

ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ లో భాగంగా కాయిన్స్‌ గేమ్‌ ను పెట్టారు. పై నుండి పడే కాయిన్స్‌ ను ఇంటి సభ్యులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరి వద్ద ఎక్కువ కాయిన్స్‌ ఉంటే వారు కెప్టెన్సీకి పోటీ దారుడు అవుతాడు అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించారు. నిన్నటి ఎపిసోడ్‌ లో కాయిన్స్ గేమ్‌ ఇంకా పూర్తి అవ్వలేదు. నేడు ఆ గేమ్‌ పూర్తి అయ్యి కెప్టెన్సీ టాస్క్‌ ఉండే అవకాశం ఉంది. కాయిన్‌ గేమ్‌ లో కూడా సోహెల్‌ కాస్త ఎగ్రసివ్‌ అయ్యాడు. ఇక ఎవరికి వారు తమ కాయిన్స్‌ ను దాచి పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మొదట ఇద్దరు ముగ్గురుగా కలిసి గేమ్‌ ఆడుతుండటంతో బిగ్‌బాస్‌ ఎవరి గేమ్‌ వారే ఆడాలి. ఎవరి కాయిన్స్‌ వారే చివరకు చెప్పాలంటూ బిగ్‌బాస్‌ హెచ్చరించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...