Switch to English

కొనసాగుతున్న కొడాలి దుమారం: ఈసారి మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మంత్రి కొడాలి నాని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా.? లేదంటే, వ్యతిరేకంగా పనిచేస్తున్నారా.? వైఎస్‌ జగన్‌ పట్ల అమితమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూనే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వెనకేసుకొస్తూనే.. ఓ వైపు ప్రభుత్వాన్ని, ఇంకో వైపు పార్టీని భ్రష్టుపట్టించేందుకు వ్యూహాత్మకంగా ‘రాజకీయం’ చేస్తున్నారా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా ఆయన హిందూ దేవాలయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని వెనకేసుకొస్తూనే, వైసీపీని, వైసీపీ ప్రభుత్వాన్నీ ఇరకాటంలో పడేస్తున్నారాయన. కొడాలి నాని వ్యాఖ్యల నేపథ్యంలోనే ‘తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్‌’ వివాదం మరింత ముదిరి పాకాన పడింది.

‘ఆంజనేయస్వామి చెయ్యి విరగ్గొడితే నష్టమేంటి.? అది బొమ్మే కదా.! అంతర్వేది రధం దగ్ధమైతే నష్టమేంటి, ఇన్స్యూరెన్స్‌ వస్తుందిగా..’ అంటూ వెకిలి వ్యాఖ్యలు చేసిన కొడాలి, ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసుకున్నారు. ‘ప్రధాని మోడీని ఆయన భార్యతో కలిసి అయోధ్య రామ మందిరంలో పూజలు చేయమని బీజేపీ నేతలు చెప్పండి.. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌, తన సతీమణితో కలిసి వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలని డిమాండ్‌ చేయండి..’ అంటూ కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

తిరుమల విషయంలోనూ, ఇతరత్రా విషయాల్లోనూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానంటున్నారాయన. అన్నట్టు, హిందూ మతాన్ని రెండు కులాలకు పరిమితం చేసే కుట్ర జరుగుతోందంటూ కొడాలి నాని సంచలన విమర్శలు చేసిన విషయం విదితమే. నోటికొచ్చిన బూతులు మాట్లాడటంలో కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన పనిగట్టుకుని హిందూమతంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తెరలేపుతోందని బీజేపీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

‘విగ్రహాన్ని బొమ్మగా చూసేవాడు హిందువే కాడు..’ అంటూ పరిపూర్ణానందస్వామి కొడాలి నాని వ్యాఖ్యలపై ఈ రోజు తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. ఏదిఏమైనా, రాష్ట్రంలో ఓ పద్ధతి ప్రకారం హిందూ సమాజంపై దాడి జరుగుతోంది.. హిందూ దేవాలయాలే లక్ష్యంగా నడుస్తున్న ఈ కుట్ర.. రాష్ట్రంలో అశాంతికి కారణమవుతోంది. దురదృష్టవశాత్తూ అధికార పార్టీ నేతలు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...