Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: క్లాస్ ఆఫ్ 83 – బోరింగ్ కాప్ థ్రిల్లర్.!

Critic Rating
( 1.50 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie క్లాస్ ఆఫ్ 83
Star Cast బాబీ డియోల్, భూపేంద్ర జాదవ్‌, హితేష్‌ బోజ్‌రాజ్‌, సమీర్‌ పరాంజిపే
Director అతుల్‌ సబర్బాల్
Producer గౌరి ఖాన్, షారూఖ్ ఖాన్ , గౌరవ్ వర్మ
Music విజు షా
Run Time 1 గం 38 నిమిషాలు
Release 21 ఆగస్టు 2020

షారుఖ్‌ ఖాన్‌ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ మరియు నెట్‌ఫ్లిక్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘క్లాస్‌ ఆఫ్‌ 83’. నేటి నుండి ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. బాబీ డియోల్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు అతుల్‌ సబర్బాల్‌ దర్శకత్వం వహించారు. షారుఖ్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్‌ లో భాగస్వామ్యం అవ్వడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

స్టోరీ : నాసిక్‌లో కొనసాగే పోలీస్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ డీన్‌ విజయ్‌ సింగ్‌ (బాబీ డియోల్‌). ఈయన ఒక అయిదు మందిని ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇచ్చి ముంబయి అండర్‌ వరల్డ్‌ మాఫియాను అంతమొందించేందుకు సిద్దం అవుతాడు. ప్రముఖ రాజకీయా నాయకుల అండదండతో కొనసాగుతున్న మాఫియాను తుదముట్టించేందుకు విజయ్‌ సింగ్‌ టీం తీవ్రంగా శ్రమిస్తుంది. ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ? ముంబయి అండర్‌ వరల్డ్‌ మాఫియాను ఆ టీం ఎలా అంతమొందించారు? ఈ మాఫియా వెనుక ఉన్న రాజకీయ నాయకుల బండారం ఎలా బయట పడినది అనే విషయాలను చూపిస్తూ కథ సాగుతోంది.

నటీనటులు ఎలా నటించారు?

సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా బాబీ డియోల్‌ మెప్పించాడు. స్ట్రిక్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో జీవించాడు. డ్యూటీ కోసం ఎంత దూరం అయినా వెళ్లే పాత్ర ఇది. సినిమా మొత్తం కూడా చాలా ఎమోషనల్‌ గా ఆయన కనిపించాడు. భూపేంద్ర జాదవ్‌, హితేష్‌ బోజ్‌రాజ్‌, సమీర్‌ పరాంజిపే, నినాద్‌ మహజని మరియు పృథ్వీ ప్రతాప్‌ లు ముంబయి పోలీసులగా మెప్పించారు. అయిదుగురు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా ఎలా ఉంది?

ముంబయికి ఇబ్బందిగా మారిన మాఫియాను అంతం చేసేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తు ఉంటారు. ఆ సమయంలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ అయిదుగురితో ఒక టీం ఏర్పాటు చేసి మాఫియాను అంతం చేసేందుకు ప్రయత్నించే కథతో ఈ చిత్రం రూపొందింది. మాఫియా నేపథ్యంలోని కథలు చాలానే వచ్చాయి. అయితే ఈ కాన్సెప్ట్‌ కాస్త కొత్తగా ఉండటంతో మంచి స్క్రీన్‌ప్లేతో మాయ చేసి ప్రేక్షకులకు మంచి థ్రిల్లర్‌ యాక్షన్‌ మూవీని ఇవ్వొచ్చు. కాని దర్శకుడు పూర్తిగా నిరుత్సాహ పర్చాడు. ఆసక్తిగా సాగని కథ మరియు కథనంతో సినిమాను ముందుకు తీసుకు వెళ్లాడు. పాత్రలను సరిగ్గా చూపించడంలో విఫలం అయ్యాడు. అయిదుగురు అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ ఎలా మాఫియాను అంతమొందించారు అనేది చక్కగా చూపించవచ్చు. కాని దర్శకుడు మాత్రం దాన్ని మరిచాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • బాబీ డియోల్‌,
  • స్టోరీ లైన్‌

మైనస్‌ పాయింట్స్‌ : 

  • స్క్రీన్‌ ప్లే,
  • థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం,
  • దర్శకత్వం,
  • కమర్షియల్‌ ఎలిమెంట్స్‌,
  • క్లైమాక్స్‌

చివరి మాట : ఈ సినిమా ఒక మంచి కాప్‌ స్టోరీ అయ్యే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఏమాత్రం ఆకట్టుకునే విధంగా చూపించక పోవడంతో సాదా సీదాగా మారిపోయింది.

చూడవచ్చా? లేదా: వదిలేస్తేనే బెటర్‌ అనిపిస్తుంది.

రేటింగ్‌ : 1.5/5

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...