ఆస్ట్రేలియాకు చెందిన ట్విన్ సిస్టర్స్ అన్నా, ల్యూసీకి అరుదైన గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పోలికలు ఉన్న కవలలుగా వీరిద్దరు గుర్తింపు దక్కించుకున్నారు. వీరిద్దరికి ఉన్న పోలికల కారణంగా వీరు సెలబ్రెటీ స్టేటస్‌ను దక్కించుకున్నారు. దానికి తోడు వీరిద్దరు 2018లో ఆశ్చర్యకరంగా ఇద్దరం కూడా ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లుగా మీడియా ముందుకు వచ్చారు. ఇద్దరం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించారు. అయితే ఆస్ట్రేలియన్ ప్రభుత్వ నిబంధన ప్రకారం వీరి పెళ్లికి అనుమతులు రావడం లేదు.
ఈ సమయంలోనే వీరిద్దరు ఒకే సారి తల్లి కావాలనుకుంటున్నట్లుగా ప్రకటించారు. అది కూడా ఒకే వ్యక్తి వల్ల ఒకే సమయంలో పిల్లలకు జన్మనివ్వాలని భావిస్తున్నారట. సెకన్ల తేడాతో వీరిద్దరు కూడా వారి వారి పిల్లలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. సహజంగా అయితే ఒకేసారి ఇద్దరు కూడా పిల్లలకు జన్మనివ్వడం సాధ్యం కాదు. కాని వీరు అందుకోసం ఐవీఎఫ్ పద్దతిని పాటించాలని నిర్ణయించుకున్నారు.
తమ ప్రియుడి ద్వారానే ఈ పద్దతిన పిల్లలకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వారు చెప్పారు. మరి వీరు అనుకుంటున్న అది సాధ్యమేనా అంటే వైధ్యులు మాత్రం అనుమానమే అన్నట్లుగా ఉన్నారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి సేమ్ ఉంటే సాధ్యం అంటూ కొందరు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు కవల పిల్లల కోరిక తీరేనా చూడాలి.
433053 814974articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 70441
502238 917072As far as me being a member here, I wasnt aware that I was a member for any days, actually. When the write-up was published I received a notification, so that I could participate in the discussion with the post, That would explain me stumbuling upon this post. But were undoubtedly all members inside the world of concepts. 390765
871261 124213This plot doesnt reveal itself; it has to be explained. 560798
6308 245968When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this article. 256326