Switch to English

అమెరికాకు అపరిచిత పార్శిళ్లు.. జర జాగ్రత్త

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలువురికి గుర్తు తెలియని పార్శిళ్లు వస్తున్నాయ్. తాము ఆర్డర్ చేయకపోయినా అలాంటివి వస్తుండటంతో వారు బెంబేలెత్తుతున్నారు. వాటిపై చైనా పోస్ట్ అని తప్ప ఇంకేం ఉండటంలేదు. యాలకులను పోలిన గింజలు అందులో ఉన్నాయ్. దీంతో వీటి వెనుక ఏదో భారీ కుట్ర ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన చైనాయే మరేదో కుట్ర పన్నిందనే ఆరోపణలు రేగుతున్నాయి. అవీ జీవాయుధాలకు సంబంధించిన విత్తనాలు అయి ఉంటాయని, పొరపాటున విత్తితే ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తడం ఖాయమని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించడానికి తహతహలాడుతున్న చైనా ఇలాంటి ఎన్ని కుయుక్తులకైనా పాల్పడుతుందని చాలామంది పేర్కొంటున్నారు. కరోనా వైరస్ విషయంలో చైనా పేరెత్తితేనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శివాలెత్తుతున్నారు. భారత్ తో కలిసి చైనా పని పడతామని బాహటంగానే హెచ్చరించారు. ఆ రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధం కూడా ముదురుతోంది. ఈ నేపథ్యంలో చైనా తెలివిగా బయలాజికల్ వార్ కు తెగబడుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాలోని పలువురు పౌరులకు ప్రమాదకరమైన విత్తన ప్యాకెట్లు పంపిస్తోందని అంటున్నారు.

దీంతో అలాంటి అపరిచిత పార్శిళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా తన పౌరులకు సూచనలు జారీచేసింది. వాటిని విత్తవద్దని.. అదే సమయంలో పారేయకుండా జాగ్రత్త చేయాలని, వాటిని ఏం చేయాలో తాము చెబుతామని పేర్కొంది. నిజానికి అటు అమెరికాను, ఇటు భారత్ ను జీవాయుధాల ద్వారా దెబ్బ తీయడానికి ఎప్పటినుంచో డ్రాగన్ ప్రయత్నిస్తోందనే ఆరోపణలున్నాయి.

వూహాన్ లోని ల్యాబ్ లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతుంటాయని, అక్కడి నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా సహా పలు దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయి. మరోవైపు భారత్ ను దెబ్బతీయడానికి పాక్ తో కలిసి జీవాయుధాలు తయారు చేస్తోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించడం కలకలం రేపుతోంది. ఇండియా టార్గెట్ గా ఇదంతా జరుగుతోందని పేర్కొంది. ఈ విషయంలో ఇండియా, అమెరికా ఎలా స్పందిస్తాయో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ...

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: ‘చిరు’త వేగంతో వచ్చిన చిరు తనయుడు ‘రామ్ చరణ్’

Ram Charan: ఒక్కడిగా వచ్చి.. ఒక్కటి నుంచి మొదలెట్టి.. ఒక్కోటి సాధించుకుంటూ వెళ్లింది చిరంజీవి (Chiranjeevi). సాధించిన కీర్తి మెగాస్టార్ (Mega Star). ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసింది తనయుడు రామ్ చరణ్...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

బీజేపీ ఆలస్యం.. టిడిపి,జనసేనకి అమృతమా? విషమా?

మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టుగా వెళ్తున్నాయి. ఎన్నికలని పురస్కరించుకొని వైసీపీ నాలుగు రోజుల క్రితమే 175 అసెంబ్లీ స్థానాలకి 24 పార్లమెంటు...

Ileana: ‘అతను నాకో వరం..’ భర్త గురించి ఇలియానా చెప్పిన సంగతులు

Ileana: తెలుగులో ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఆమధ్య ఇలియానాకు మగబిడ్డకు జన్మనిచ్చి...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...