అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమా ‘వ్యాక్సీన్ వస్తుంది’ (వర్కింగ్ టైటిల్). కరోనా వైరస్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర సినిమా ప్రీలుక్, మోషన్ పోస్టర్ శుక్రవారం తన పుట్టినరోజున సోషల్ మీడియా ద్వారా విడుదల చేసాడు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా విభిన్నంగా ఉన్నాయంటూ నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు పెట్టారు.
ఆ కామెంట్లకు స్పందించిన ప్రశాంత్ తాను దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ఏ జోనర్లోకి వస్తుందో కనిపెట్టి స్పెషల్ బహుమతులు సొంతం చేసుకోవాలని కోరాడు.
‘నా తదుపరి సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను మీరు చూసారా? అయితే అది ఏ జోనర్లోకి వస్తుందో కనిపెట్టండి. #PV3 అనే హ్యాష్ ట్యాగ్ తో మీ సమాధానాలను వెల్లడించండి. సర్ప్రైజ్ బహుమతులను అందుకోండి క్లూ: తెలుగులో మొదటి చిత్రం అని ట్వీట్ చేసాడు. ప్రశాంత్ పెట్టిన ట్వీట్ చూసిన నెటిజన్లు ‘జోంబీ జోనర్’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.
157476 244613I consider something truly intriguing about your site so I saved to fav. 596095
608365 276219Approaches for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 551293
326360 240931Quite excellent publish, thanks a good deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 501955