Switch to English

లాక్‌ డౌన్‌ నెంబర్‌ 5: సడలింపులే సడలింపులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కేంద్రం మరోమారు లాక్‌డౌన్‌ని పొడిగించింది. జూన్‌ 30 వరకు దేశంలో లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ నుంచి చాలా సడలింపులు ఇచ్చారు. దశల వారీగా లాక్‌డౌన్‌ని ఎత్తివేసేందుకు కేంద్రం ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లే కన్పిస్తోంది. జూన్‌ 8వ తేదీ నుంచి షాపింగ్‌ మాల్స్‌కి అనుమతిస్తారు.. దేవాలయాల్లో భక్తులకు అనుమతి లభించనుంది. రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రత్యేక అనుమతులూ లేకుండా రాకపోకలు సాగించడానికీ వీలు కలుగుతుంది.

స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థలపై నిర్ణయం మాత్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జులైలో వెల్లడించనుంది కేంద్రం. సినిమా థియేటర్లు ప్రస్తుతానికి తెరుచుకునే అవకాశం లేదు. అయితే, ముందు ముందు వాటికి కూడా వెసులుబాటు కలగనున్నట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్ని బట్టి అర్థమవుతోంది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. కాగా, రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రత్యేక అనుమతులూ లేకుండా ప్రయాణం చేసే విషయమై ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని కూడా కేంద్రం ‘మెలిక’ పెట్టడం గమనార్హం. సో, ఇప్పటికిప్పుడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆంక్షలు తొలగిపోతాయని ఆశించడం తొందరపాటే అవుతుంది.

ఇదిలా వుంటే, కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో మాత్రం కఠినంగానే లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతాయని కేంద్రం తేల్చి చెప్పింది. ఇదే అత్యంత కీలకమైన విషయం. కానీ, రోజురోజుకీ దేశంలో కంటెయిన్‌మెంట్‌ జోన్స్‌ పెరుగుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు.. దాంతోపాటుగానే, కరోనా వైరస్‌ మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తున్న దరిమిలా.. ‘కంటెయిన్‌మెంట్‌ జోన్ల’ విషయమై ముందు ముందు తీవ్ర గందరగోళం నెలకొంది. అంటే, నిన్న ఫ్రీ జోన్‌.. రేపు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా మారొచ్చన్నమాట. అన్నట్టు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్‌ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఇది రాత్రి 7 గంటల నుంచే మొదలవుతోంది.

కాగా, కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా వున్న రాష్ట్రాలు, కేంద్రం ప్రకటించిన ఐదో లాక్‌డౌన్‌ పట్ల పెదవి విరుస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. ఏదిఏమైనా, కేసుల సంఖ్య తక్కువగా వున్నప్పుడు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసి, కేసుల సంఖ్య బాగా పెరిగాక వెసులుబాట్లు ఇవ్వడం అంటే ‘చేతులెత్తేయడం’ అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయిన దరిమిలా.. ఈ సడలింపులు కరోనా వైరస్‌కి ఎంత అనుకూలంగా మారతాయో ఏమో.!

  లాక్‌ డౌన్‌ నెంబర్‌ 5: సడలింపులే సడలింపులు.!

లాక్‌ డౌన్‌ నెంబర్‌ 5: సడలింపులే సడలింపులు.!

లాక్‌ డౌన్‌ నెంబర్‌ 5: సడలింపులే సడలింపులు.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...