Switch to English

కరోనా కక్కుర్తి: ‘కిట్టు’ పేరుతో కొట్టేస్తున్నారా.? నిజమేంటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

విదేశాల నుంచి పెద్దయెత్తున టెస్టింగ్‌ కిట్స్‌ని దిగుమతి చేసుకుంటున్నాయి పలు రాష్ట్రాలు. కేంద్రం సైతం ఈ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇక, ఆ టెస్టింగ్‌ కిట్స్‌ నాణ్యత సంగతి దేవుడికే ఎరుక. ఎందుకంటే, ఎక్కువగా ‘చైనా’ కిట్స్‌ వస్తున్నాయి.. అందులో లోపాలున్నాయని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే.

ఇదిలా వుంటే, దక్షిణ కొరియా నుంచి కూడా టెస్టింగ్‌ కిట్స్‌ దిగుమతి అవుతున్నాయి. చిత్రమేంటంటే, ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరకి కరోనా కిట్స్‌ని దిగుమతి చేసుకుంటుండడం. ఆంధ్రప్రదేశ్‌ అయితే ఏకంగా 1200 రూపాయలకు ఒక్కో కిట్‌నీ కొనుగోలు చేస్తోందంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ‘తూచ్‌.. అదంతా దుష్ప్రచారం.. 700 రూపాయలు ప్లస్‌ జీఎస్‌టీ’ అంటూ ప్రభుత్వం తరఫున ఓ వివరణ వచ్చింది.

ఆ తర్వాత, ‘ఇంకా నెగోషియేషన్స్‌ వున్నాయి..’ అంటూ మరో వాదన తెరపైకొచ్చింది ప్రభుత్వం నుంచి. పెద్ద సంఖ్యలో టెస్టింగ్‌ కిట్స్‌ దిగుమతి అయ్యాక.. నెగోషియేషన్స్‌ ఏంటట.? ఇదిలా వుంటే, ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ఒక్కో కిట్‌నీ 330 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తోంది. ఏపీ, ఛత్తీస్‌ఘడ్‌ వినియోగిస్తున్నవి ఒకే తరహా టెస్టింగ్‌ కిట్స్‌ కావడం గమనార్హం.

మరోపక్క, తమిళనాడు కూడా ఈ కిట్స్‌ దిగుమతి చేసుకుంటోంది.. అక్కడి ధర కూడా ఛత్తీస్‌ఘడ్‌ కంటే ఎక్కువేనట. ‘ముందు ముందు టెస్టింగ్‌ కిట్స్‌ ధరలు 50 రూపాయలకు దిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..’ అనే వాదన కూడా విన్పిస్తోంది అధికారుల నుంచి. కానీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం, ‘టెస్టింగ్‌ కిట్స్‌ పేరుతో అడ్డంగా దోచేస్తున్నారు..’ అంటూ అధికార వైఎస్సార్సీపీపై విరుచుకుపడుతోంది.

ఇది నిజమేనా.? అంటే, ‘నిజాలు కాకపోతే, ధర ఎందుకు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తోంది.?’ అన్నది టీడీపీ నేతల ప్రశ్న. ఒకవేళ టీడీపీ ఆరోపణలే నిజమైతే అంతకన్నా కక్కుర్తి ఇంకోటుండదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...