Switch to English

ఏపీలో డాక్టర్‌ సస్పెన్షన్‌.. ఏంటీ ఓవరాక్షన్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా కష్ట కాలంలో ఓ డాక్టర్‌ని సస్పెండ్‌ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఓ డాక్టర్‌ వంద మందికి.. కాదు కాదు, వెయ్యి మందికి వైద్య చికిత్స చేసే అవకాశముంటుంది. కానీ, అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నది సదరు డాక్టర్‌పై వచ్చిన ఆరోపణ.

నిజానికి, ప్రభుత్వంపై ఆ డాక్టర్‌ ఏమీ విమర్శలు చేయలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌ల లభ్యతపై డాక్టర్‌ సుధాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే, అతనికి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో సంబంధాలున్నాయంటూ సస్పెండ్‌ చేసి పడేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వినియోగించాల్సిన ప్రత్యేకమైన మాస్క్‌లను స్థానిక ప్రజా ప్రతినిథులు ఎక్కువగా వాడేస్తున్నారనీ, ఇలాగైతే రోగులకు వైద్య చికిత్స అందించే డాక్టర్ల పరిస్థితి ఏంటి.? అని డాక్టర్‌ సుధాకర్‌ ప్రశ్నించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది.

డాక్టర్‌ సుధాకర్‌, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్ళారనీ.. అక్కడే కుట్ర జరిగిందనీ ఓ వీడియో తెరపైకొచ్చింది. అంతే, రాజకీయ రచ్చ షురూ అయ్యింది. ఇదిలా వుంటే, అనంతపురంలో కరోనా పేషెంట్‌కి వైద్య చికిత్స అందించిన వైద్య సిబ్బందికి కరోనా సోకడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. వైద్యులకు కరోనా వైరస్‌ నుంచి ప్రొటెక్షన్‌ అందించే కిట్లు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

కానీ, అధికార పార్టీ నేతలు.. ‘జగనన్న కరోనా కానుక’ పేరుతో జనంలోకి వెళ్ళి, డబ్బులు పంచడం.. పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం అడ్డగోలుగా మాస్కుల్ని వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కుల కొరత ఏర్పడుతోంది. టీడీపీ నేత ఒకరు ‘లాక్‌ డౌన్‌’ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ అరెస్ట్‌ చేసిన పోలీసులు, అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏదిఏమైనా, డాక్టర్‌ సస్పెన్షన్‌ వ్యవహారం మాత్రం చాలా సీరియస్‌ అంశమే. డాక్టర్ల మనో స్థైర్యాన్ని దెబ్బ తీసే అంశమిది. అడ్డగోలుగా మాస్కులు వాడుతున్న ప్రజా ప్రతినిథులపై చర్యలు తీసుకోలేక.. నిలదీసిన డాక్టర్‌ని సస్పెండ్‌ చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...