Switch to English

విశ్వక్‌సేన్‌ మళ్లీ నోరు జారాడు, క్షమాపణ చెప్పక తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ దుడుకు స్వాభావం అని ఆయన ఫలక్‌నుమా దాస్‌ చిత్రం సమయంలోనే వెళ్లడయ్యింది. ఒక హీరో ఫ్యాన్స్‌ తన సినిమా పోస్టర్స్‌ను చించేశారంటూ మీడియా ముందుకు వచ్చి ఆవేశంగా మాట్లాడటంతో పాటు ఆ సమయంలో నోరు జారాడు. ఆ తర్వాత మొన్న రోడ్ల మీదకు జనాలు రావడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా విపత్తు ఇంత ప్రమాదకర స్థాయిలో ఉండగా రోడ్లపై ఏంటీ మీ ఉప్పర్‌ మీటింగ్‌ అంటూ ఆగ్రహంతో ఒక వీడియోను పెట్టాడు.

ఉప్పర్‌ మీటింగ్‌ అంటూ తమను అవమానపర్చడం ఏంటీ అంటూ ఉప్పర్‌ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన ఉద్దేశ్యం మీ మనోభావాలు దెబ్బ తీయడం కాదంటూ క్షమాపణలు చెప్పాడు. విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు మరోసారి క్షమాపణలు చెప్పాల్సి రావచ్చు అంటూ కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా విశ్వక్‌సేన్‌ ఒక ఇంటర్వ్యూలో ‘ఎఫ్‌ 2’ చిత్రం గురించి నోరు జారాడు. ఆ సినిమా ఎలా హిట్‌ అయ్యిందో నాకు తెలియదు.. ఆ సినిమాను నేను కనీసం పావుగంట కూడా చూడలేక పోయాను. దీన్ని కమర్షియల్‌ సినిమా అని చెప్పి మొత్తం కమర్షియల్‌ సినిమా అర్థంనే మార్చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. కమర్షియల్‌ సినిమాకు కరెక్ట్‌ అర్థం కేరాఫ్‌ కంచెరపాలెం అన్నాడు. అలాంటి సినిమాలు కమర్షియల్‌ సినిమాలు అవుతాయి కాని ఎఫ్‌ 2 వంటి బూతు కామెడీ ఉన్న సినిమాలు ఎలా కమర్షియల్‌ సినిమాలు అవుతాయి అంటూ ప్రశ్నించాడు. దర్శకుడు అనీల్‌ రావిపూడిపై కూడా విశ్వక్‌సేన్‌ విమర్శలు చేశాడు.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌, వెంకటేష్‌ ఫ్యాన్స్‌, అనీల్‌రావిపూడి ఫ్యాన్స్‌ అంతా కూడా విశ్వక్‌ సేన్‌పై సోషల్‌ ఫైట్‌ మొదలు పెట్టారు. ఆయన సినిమాలను బ్యాన్‌ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. జనాలు చూసి భారీ వసూళ్లు కట్టబెట్టిన సినిమాను విమర్శించడం అంటే జనాలను తప్పుబట్టడమే అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై విశ్వక్‌ సేన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...