మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య గురించి మీడియాలో రోజూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు హీరోయిన్ గురించి అంతకు ముందు మహేష్ నటించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. త్రిష హీరోయిన్గా తప్పుకున్న నేపథ్యంలో ఆమె స్థానంలో వచ్చేది ఎవరు అనే విషయమై క్లారిటీ ఇవ్వని చిత్ర యూనిట్ సభ్యులు గత రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతున్న ఒక వార్తపై క్లారిటీ ఇచ్చారు.
ఆచార్య చిత్రాన్ని మొదట రామ్ చరణ్ పూర్తిగా నిర్మించాలనుకున్నాడు. కాని కొరటాల శివ కోరిక మేరుకు మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను రామ్ చరణ్ చూసుకోవడం లేదని పూర్తిగా నిరంజన్ చూసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న కారణంగా ఆచార్యను పట్టించుకోవడం లేదని వార్తలు వచ్చాయి. దాంతో ఆ వార్తలపై నిర్మాత నిరంజన్ రెడ్డి స్పందించారు.
నిరంజన్ రెడ్డి పేరు మీద విడుదలైన ఒక ప్రెస్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రెస్ నోట్ లో చిరంజీవి 152వ చిత్రం నిర్మాణ వ్యవహారాల్లో చరణ్ భాగస్వామిగా వ్యవహరించడం లేదని వస్తున్న వార్తలు నిజం కాదని అన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ ఇంకా మ్యాటీ మూవీస్ సంస్థలు రెండు కూడా సమాన భాగస్వామ్యంతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.
368366 398178Thoughts talk within just about the web control console video clip games have stimulated pretty expert to own on microphone as effectively as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental difficulties in picture gaming titles. Drug Recovery 787074
423444 124030I was suggested this web web site by my cousin. Im not confident whether this post is written by him as nobody else know such detailed about my difficulty. Youre incredible! Thanks! 835834
306459 195417I gotta bookmark this website it seems extremely beneficial . 916985
202435 600384I believe other web site owners need to take this internet site as an model, quite clean and great user pleasant pattern . 123064
535295 329071Aw, this is an incredibly nice post. In thought I would like to put in spot writing like this moreover – spending time and actual effort to create a good article but exactly what do I say I procrastinate alot via no indicates appear to get something accomplished. 41312