Switch to English

అవంతీ.. ఏమిటీ అతి.? ఏకి పారేస్తున్నారంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

అవంతి శ్రీనివాస్‌.. అవంతి విద్యా సంస్థల కారణంగా ఆయన ఇంటి పేరు ‘అవంతి’ పేరుగా మారిపోయింది చాన్నాళ్ళ క్రితమే. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతల్లో ఈయనా ఒకరుగా చెలామణీ అవుతున్నారు.

చంద్రబాబు హయాంలో లోక్‌సభ సభ్యుడిగా అవంతి శ్రీనివాస్‌ పనిచేసిన విషయం విదితమే. అప్పట్లో అవంతి శ్రీనివాస్‌పై విశాఖలో భూముల కబ్జా ఆరోపణలు చాలానే వచ్చాయి. అలా ఆరోపణలు చేసిన వైఎస్సార్సీపీనే, ఇప్పుడాయన్ను ‘మిస్టర్‌ క్లీన్‌’గా అభివర్ణిస్తోందనుకోండి.. అది వేరే విషయం.

అప్పట్లో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన అవంతి శ్రీనివాసరావు కలిసి విశాఖను దోచుకున్నారన్నది ఇప్పటికీ విశాఖలో బలంగా విన్పించే ఓ విమర్శ. పైకి గట్టిగా అనలేకపోయినా, ఎప్పటినుంచో వైసీపీలో వున్న చాలామంది నేతలు ఇప్పటికీ అవంతిపై అదే భావనతో వున్నారనే చర్చ జరుగుతోంది. ఆ ‘మచ్చ’ చెరిపేసుకోవడానికీ, తాను జగన్‌ మనిషినని అన్పించుకోవడానికీ అవంతి పడే పాట్లు ప్రతిసారీ నవ్వులపాలైపోతున్నాయి.

చంద్రబాబు హయాంలో కేంద్రం సరిగ్గా రాష్ట్రానికి ఎందుకు నిధులు ఇవ్వలేదంటే, దానికి చంద్రబాబు అవినీతి, అప్పటి టీడీపీ నేతల దోపిడీయే కారణమని అవంతి మొన్నామధ్య ఓ సారి సెలవిచ్చారు.. తాజాగా ఇంకోసారీ సెలవిచ్చారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. ‘అయ్యా అవంతీ.. అప్పటి టీడీపీ నేతలు దోచుకున్నారన్నదే నిజమైతే.. ఆ దోపిడీలో మీ వాటా ఎంత.?’ అంటూ సోషల్‌ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు.

‘అబ్బే, నేను కడిగిన ముత్యాన్ని..’ అని అవంతి శ్రీనివాస్‌ చెప్పుకోవచ్చుగాక.. ఆయనెంత ‘నీతివంతుడో’ విశాఖ జిల్లా ప్రజానీకానికి బాగా తెలుసు. ‘టీడీపీని విమర్శించే క్రమంలో అవంతి శ్రీనివాస్‌ తనను తాను అవినీతి పరుడిగా ఒప్పేసుకుంటున్నారు..’ అంటూ అవంతిపై విశాఖ జనం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. కానీ, తప్పదు.. చంద్రబాబునో, పవన్‌ కళ్యాణ్‌నో గట్టిగా తిట్టకపోతే అవంతి శ్రీనివాస్‌ పరిస్థితి వైసీపీలో దయనీయంగా మారిపోతుంది మరి.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....