Switch to English

శివసేననే వంచింది.. వైకాపా ఎంత..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణానికి మారిపోతున్నది. ఆకాశంలో మబ్బులు కాసేపైనా మార్పులు లేకుండా ఉంటుందేమోగాని, మహా రాజకీయాల్లో మాత్రం తెలియకుండానే మారుతున్నాయి. సోమవారం సాయంత్రం వరకు బీజేపీకి అవకాశం ఇస్తే.. ఆదివారం రాత్రికి తాము అధికారం ఏర్పాటు చేయలేమని చెప్పింది. ఆ వెంటనే గవర్నర్ శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలిచారు. గవర్నర్ పిలిచిన వెంటనే.. ఎన్సీపీతో మంతనాలు జరిపింది.

ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరిపింది. కాంగ్రెస్ కాంగ్రెస్ కు శివసేనతో కలవడం ఇష్టం లేదు. దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటే.. శివసేనతో చేతులు కలపడంపై ఆలోచిస్తామని ఎన్సీపీ చెప్పడంతో.. శివసేన మరోమాట ఆలోచించకుండా.. శివసేన మంత్రి రాజీనామా చేశాడు.

అలా రాజీనామా చేసిన వెంటనే అయన రాజీనామాను ప్రధాని ఆమోదించాడు. ఆ శాఖను వెంటనే ప్రకాష్ జవదేకర్ కు కేటాయించింది. ఇదంతా కన్నుమూసి తెరిసేలోపే పూర్తయింది. సోమవారం సాయంత్రం వరకు శివసేనకు సమయం ఇచ్చాడు. శివసేన బలనిరూపణ చేసుకోలేకపోయింది. సోమవారం సాయంత్రం ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించాడు.

ఈరోజు సాయంత్రం వరకు సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సిఫారసును పంపడం.. కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపండం జరిగిపోయింది. ఈ సాయంత్రంలోపు ఎలాగో ఎన్సీపీ బలనిరూపణ చేసుకోలేదు. అందులో సందేహం అవసరం లేదు.

బీజేపీని కాదని శివసేన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి జై కోటినందుకే ఇదంతా జరిగింది. గత 30 ఏళ్ళు కలిసున్న పార్టీ తనను కాదన్నందుకు శివసేనను ఎలా దెబ్బకొట్టిందో తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే.. వైకాపా అధినేత జగన్ అప్పుడప్పుడు కేంద్రంపైనా, బీజేపీ నాయకులపైనా ఎగిసిపడుతున్నారు.

తనకు 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందనే ఒక విశ్వాసంతో జగన్ అలా చేస్తున్నాడు. వైకాపా ఎమ్మెల్యేల్లో చాలామంది ఇప్పటికే జగన్ పై అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సరైన అవకాశం ఎదురుచూస్తున్నారని సమాచారం. అసంతృప్తిగా ఉన్న ఆ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుంటే.. వైకాపాకు చాలా దెబ్బ పడుతుంది. కొమ్ములు తిరిగిన శివసేననే బీజేపీ అదునుచూసి కొట్టింది. వైకాపాను వంచడం పెద్ద విషయం కాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...