Switch to English

‘దాదా’గిరీని విరాట్‌ కోహ్లీ తట్టుకోగలడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ పోటీల్లో అంబటి తిరుపతిరాయుడు ఎందుకు చోటు దక్కించుకోలేకపోయాడు.? జట్టు యాజమాన్యం అంబటి స్థానంలో రిషబ్‌ పంత్‌నీ, ఇంకొకర్నీ ఎందుకు ప్రయత్నించింది.? జట్టు ప్రయోజనాల్ని పణంగా పెట్టి మరీ, క్రికెట్‌లో రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నదెవరు.? క్రికెట్‌ అంటేనే రాజకీయం.. రాజకీయం అంటేనే క్రికెట్‌ అనే స్థాయికి క్రికెట్‌లో విలువలు దిగజారిపోయిన మాట వాస్తవం.

మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే, జట్టు మేనేజ్‌మెంట్‌లో వుండడం నచ్చని విరాట్‌ కోహ్లీ, అప్పట్లో జట్టు ప్రయోజనాల్ని పణంగా పెట్టాడు. అలా కుంబ్లే, కోచ్‌ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదీ వాస్తవం. ఇలాంటి విషయాల్లో కోహ్లీకి సరిజోడీ ఎవరు.? అంటే, ఠక్కున గుర్తుకొచ్చే పేరు సౌరవ్‌ గంగూలీనే.

టీమిండియాకి ‘గెలుపు కసి’ నేర్పించిన కెప్టెన్‌గా గంగూలీకి వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఆ గంగూలీ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా మారుతున్నాడు. సో, ఇది ఖచ్చితంగా విరాట్‌ కోహ్లీకి పెద్ద దెబ్బ. కోహ్లీకి మాత్రమే కాదు.. రవి శాస్త్రికి కూడా ముందు ముందు సౌరవ్‌ గంగూలీ నుంచి తిప్పలు తప్పవు. ఎందుకంటే కోహ్లీ – రవిశాస్త్రిల వేవ్‌ లెంగ్త్‌ ఒక్కటే.

క్రికెట్‌ విశ్లేషకుల అంచనా ప్రకారం, రానున్న రోజుల్లో చాలా మార్పులు భారత క్రికెట్‌లో చోటు చేసుకోబోతున్నాయి. అవి ఖచ్చితంగా విరాట్‌ కోహ్లీ ఆట తీరుపైనా, టీమిండియా ఆట తీరుపైనా ప్రభావం చూపబోతున్నాయి. విరాట్‌ కోహ్లీకి ఆల్టర్‌నేట్‌ టీమిండియాకి రోహిత్‌ శర్మ రూపంలో వుండనే వుంది. ఆ రోహిత్‌ శర్మకి జట్టు యాజమాన్యంతో పెద్దగా విభేదాల్లేవు. విరాట్‌ కోహ్లీలా వివాదాస్పద అంశాల జోలికి రోహిత్‌ శర్మ వెళ్ళడు.

అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్‌ కోహ్లీని సౌరవ్‌ గంగూలీ ‘వెంటనే’ కెలికేస్తాడని అనుకోలేం. కానీ, ఖచ్చితంగా కెలుకుతాడు గంగూలీ. ఒక వేళ గంగూలీ కెలక్కపోయినా.. విరాట్‌ కోహ్లీ ఖాళీగా కూర్చోడు.. వివాదాన్ని రాజేస్తాడు. మరి, గంగూలీ టాప్‌ మోస్ట్‌ పవర్‌లో వున్నప్పుడు, విరాట్‌ కోహ్లీ ఆటలు చెల్లుతాయా.? గంగూలీకి కోపమొస్తే విరాట్‌ కోహ్లీ తట్టుకోగలడా.? కష్టమే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...