Switch to English

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ రోజు(సెప్టెంబర్ 27) నుంచే ఈ చిత్ర టీం ప్రమోషన్స్ కూడా మొదలయ్యింది.

ప్రస్తుతం సైరా టీం ముంబై లో నార్త్ మీడియా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమాకి క్రేజ్ మొదలైపోయింది. పలు చోట్ల టికెట్స్ ఓపెన్ అవ్వడం, హాట్ కేక్స్ లా ఫటాఫట్ అయిపోవడం జరుగుతున్నాయి. ఇక నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు వరల్డ్ వైడ్ జరిగే ప్రతి అప్డేట్ మీకు లైవ్ రూపంలో అందిస్తున్నాం.

అప్డేట్ ఏదైనా మీ చాయిస్ మాత్రం TeluguBulletin.com

  • TeluguBulletin.com ప్రత్యేకంగా అందిస్తున్న మొట్ట మొదటి ‘సైరా’ రివ్యూ…

  • ‘సైరా’ సినిమాకి బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ చిరంజీవి మీద గౌరవంతో ఒక్క రూపాయి కూడానా తీసుకోకుండా పనిచేశారని పలు ఈవెంట్స్ లో ఈ చిత్ర టీం తెలిపింది. అందుకు కృతజ్ఞతగా రామ్ చరణ్ ఆయనకి రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కార్ ని బహుకరించనున్నాడని సమాచారం.  ఈ కార్ ఖరీదు 11. నుంచి 13.5 కోట్ల వరకూ ఉంటుంది.

  • ‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్స్ వస్తే రికార్డ్స్ బద్దలవుతాయి, ఎంత వస్తే సినిమా సేఫ్ అవుతుంది అనే క్లియర్ రిపోర్ట్ ని ఈ ఆర్టికల్ లో చూడండి. ‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్: ఎంతొస్తే లాభం? ఎంతొస్తే నష్టం?

  • ఇప్పటి వరకూ ‘సైరా’ యుఎస్ ప్రీమియర్ కలెక్షన్ $400,000K. అనుకున్న దానికంటే చాలా స్లో గా బుకింగ్స్ ఉండడం వలన సైరా ప్రీమియర్స్ వలన $900,000కే వరకు కలెక్ట్ చేయవచ్చని, 1 మిలియన్ మార్క్ టచ్ చేయడం కాస్త కష్టతరం అవ్వచ్చని ట్రేడ్ రిపోర్ట్స్ అంటున్నాయి.

  • పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ మరియు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. తన చిన్నప్పటి నుంచీ సొసైటీకి ఎప్పుడూ ఎదో ఒకటి చేయాలని అనుకునే వాడు. అనుకోకుండా తాను సినిమాల్లోకి వచ్చాడు. ప్రజలు చెప్పే ప్రతిదాన్ని తీసుకుని అనుకున్నది సాధిస్తాడు – చిరంజీవి.

  • రీసెంట్ ఇంటర్వ్యూలో చిరంజీవి అమితాబ్ బచ్చన్ ని ‘మీతో నాకు ఇంకో సినిమా చేయాలని ఉంది. అనగానే నువ్వు సినిమా రెడీ చేసి తీసుకురా నేను కచ్చితంగా వచ్చి, నటిస్తాను అని అమితాబ్ సమాధానం ఇచ్చారు.

  • పవన్ కళ్యాణ్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ప్రజల్లో క్రేజ్, ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది – అమితాబ్ బచ్చన్

  • స్వతహాగా తండ్రులు తమ కొడుకులని ప్రమోట్ చేస్తారు, కానీ ఈ సమయంలో నా కుమారుడు రామ్ చరణ్ నన్ను ‘సైరా’తో ప్రమోట్ చేస్తున్నాడు. – మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ ‘సైరా’ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ..

  • విజయ్ సేతు పతి గారికి నేను చాలా చాలా పెద్ద ఫాన్.. ఆయన సూపర్ డీలక్స్, 96 చూసి మైమరచిపోయాను. నేను మొదటి సారి ఆయన్నికలిసినప్పుడు కూడా 96 సినిమాలో క్లైమాక్స్ సీన్ ఆయన ఎలా చేశాడా అనే విషయాన్ని అడిగితెలుసుకున్నాను. మీరు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్ కి నేను ఎంత థాంక్స్ చెప్పిన తక్కువే – రామ్ చరణ్

  • ‘సైరా’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన కమల్ హాసన్ కి చాలా ధన్యవాదాలు – రామ్ చరణ్

  • ఒకరోజు నన్ను కలవడానికి వచ్చిన అరవింద్ స్వామి నాతో సీరియస్ గా ఏంటి సైరా సినిమా కోసం విజయ్ సేతుపతికి కాల్ చేశారు కానీ నాకు చేసి ఎందుకు రోల్ ఇవ్వలేదని అడిగారు. కానీ కాస్టింగ్ విషయం డైరెక్టర్ చూసుకున్నారు సార్ నేను చూడలేదు అని చెప్పాను. సరే మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు చేస్తానని ఆంటే, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఏముంటాయి అని అంటే, చిరు పాత్రకి తమిళ్ లో డబ్బింగ్ నేను చెప్తాను. నాకు అందులో అనుభవం కూడా ఉంది అని ఆయనే వెళ్లి కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పారు. అరవింద్ స్వామికి సినిమా అంటే అంత ప్రేమ . అందుకే నా స్పెషల్ థాంక్స్ టు అరవింద్ స్వామి – రామ్ చరణ్

  • విజయ్ సేతు పతి గారికి నేను చాలా చాలా పెద్ద ఫాన్.. ఆయన సూపర్ డీలక్స్, 96 చూసి మైమరచిపోయాను. నేను మొదటి సారి ఆయన్నికలిసినప్పుడు కూడా 96 సినిమాలో క్లైమాక్స్ సీన్ ఆయన ఎలా చేశాడా అనే విషయాన్ని అడిగితెలుసుకున్నాను. మీరు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్ కి నేను ఎంత థాంక్స్ చెప్పిన తక్కువే – రామ్ చరణ్

  • సైరా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన కమల్ హాసన్ కి చాలా ధన్యవాదాలు – రామ్ చరణ్

  • ఒకరోజు ఇంటికి వచ్చిన అరవింద్ స్వామి సీరియస్ గా ఏంటి సైరా సినిమా చేస్తున్నావ్ విజయ్ సేతుపతి కాల్ చేశారు కానీ నాకు చేసి ఎందుకు రోల్ ఇవ్వలేదని అడిగారు. కానీ అది డైరెక్టర్ చూసుకున్నారు సర్ అని చెప్పగానే మరి ఇప్పుడు ఎం చేయగలనో చెప్పు అన్నారు. సర్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఎలా అంటే… సరే చిరు గారి పాత్రకి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారని అడిగి, ఎవరో ఎందుకు నేను చెప్తాను, కావాలంటే నేను గతంలో మణిరత్నం గారి దబ్ సినిమాలని డబ్బింగ్ చెప్పానని చెప్పి అవి చూపించి ఫైనల్ గా ఆయన నాన్న పాత్రకి డబ్బింగ్ చెప్పారు. ఆయనకీ సినిమా అంటే అంత ప్రేమ. అందుకే అరవింద్ స్వామి గారికి నా స్పెషల్ థాంక్స్ – రామ్ చరణ్

‘సైరా’ చెన్నై ప్రెస్ మీట్ లో చిరు విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ..

  • మక్కల్ సెల్వన్ ఒక విలక్షణ నటుడు. కానీ చాలా సింపుల్ గా ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాకి విజయ్ సేతుపతి చేసి సపోర్ట్ మాటల్లో చెప్పలేనిది. చాలా థాంక్స్ విజయ్ సేతుపతి – చిరంజీవి

చిరు మాస్ పల్స్ గురించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాటల్లో..

  • చిరంజీవికి డైరెక్టర్ కన్నా ఎక్కువగా మాస్ పల్స్  తెలుసు. అందుకే ఆయన సినిమాలు మాస్ లో అంతపెద్ద రేంజ్ కి వెళ్లాయి. చెప్పాలంటే ఈ సైరా లాంటి పీరియడ్ డ్రామాలో కూడా చిరంజీవి  కొన్ని మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు – సురేందర్ రెడ్డి

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి డాన్స్ గురించి అమితాబ్ బచ్చన్ మాటల్లో..

  • చిరంజీవి డాన్స్ మూవ్స్ సూపర్బ్..  ఊటీలో జరిగిన షూట్ లో నాతో మాట్లాడుతున్నాడు, షాట్ రెడీ అనగానే వెళ్ళాడు. మాస్టర్ స్టెప్ చెప్పగానే అది టఫ్ స్టెప్, కానీ సింగిల్ టెక్ లో చేసేసాడు. నేను షాక్.. ఎందుకంటే నేను ఇన్నేళ్ళుగా చాలా రిహార్సల్స్ చేస్తే గానీ చేయలేను కానీ తాను చాలా ఈజీగా చేసేసాడు. – అమితాబ్ బచ్చన్

“సైరా” చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి కొన్ని ఫోటోలు..

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

“సైరా” చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలైంది. తమిళ్ స్టార్ యాంకర్ డిడి ఈవెంట్ ని ప్రారంభించింది.

Image

చెన్నైలో జరుగుతున్న ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్.బి చౌదరి – మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – ఎన్.వి కుమార్ కాంబినేషన్

మరి కాసేపట్లో చెన్నై సైరా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ చెన్నైలో ప్రారంభం కానుంది.. దానికి సంబందిచ్న్హిన విజువల్స్

‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి  ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జూలియస్ పకియం  ట్విట్టర్ ద్వారా స్పెషల్ థాంక్స్ చెప్పడమే కాకుండా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరికీ రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇస్తుందని తెలియజేశాడు.

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

‘సైరా’ విడుదల సందర్భంగా గుడివాడలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన చిరంజీవి కటౌట్

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

‘సైరా’ చెన్నై ప్రెస్ మీట్ కి హాజరైన పలువురు ప్రముఖులు..

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

చెన్నైలో జరగనున్న ‘సైరా’ ప్రమోషనల్  ప్రెస్ మీట్ కి అన్నీ సిద్ధం..

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

‘సైరా విడులకి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ యుఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ $362,000K కలెక్ట్ చేసింది. చెప్పాలంటే ఇంట క్రేజ్ ఉన్న సినిమాకి ఇంట తక్కువ ప్రీమియర్ బుకింగ్స్ రావడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి – తమన్నా ముంబైలో ప్రమోషన్స్ ఫినిష్ చేసుకొని ఇవాళ చెన్నైలో ప్రమోషన్స్ చేయడానికి చెన్నై రీచ్ అయ్యారు. ఫ్లైట్ జర్నీలో తీసుకున్న వారిద్దరి ఫోటో..

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

వైజాగ్ లోని శరత్ థియేటర్ దగ్గర మెగా అభిమానులు భారీ హోర్డింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ వీడియోలో ఆ హోర్డింగ్ చూడచ్చు ..

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కెనడా థియేటర్ లిస్ట్

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

కర్నూల్ సిటీలో కొత్తగా నిర్మించిన ఎస్.వి.సి సినిమాస్ ‘సైరా’ సినిమాతో ఓపెన్ అవుతోంది. మల్టీప్లెక్స్ ని తలపించే థియేటర్ లుక్ మీకోసం..

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

ముంబైలో ప్రమోషన్స్ కోసం హాజరైన అమితాబ్ బచ్చన్ – చిరంజీవి – పరాన్ అక్తర్ లు ప్రమోషన్స్ ముందు పిచ్చా పాటి మాట్లాడుకుంటూ..

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

ప్రమోషన్స్ లో బిజీ బిజీగా తమన్నా

‘సైరా నరసింహారెడ్డి’ కి తెలంగాణలో రోజుకి 5 షోస్ వేసుకోవడానికి గవర్నమెంట్ అనుమతినిచ్చింది.

ముంబైలో మొదలైన సైరా ప్రమోషన్స్ లో తమన్నా లుక్

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా  లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రామ్ చరణ్, తమన్నా లు ముంబైలో జరుగుతున్నా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి ముంబై లో లాండ్ అయ్యారు.

లైవ్ రిపోర్ట్: వరల్డ్ వైడ్ ‘సైరా’ నరసింహారెడ్డి’ హంగామా

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...