Switch to English

‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్: ఎంతొస్తే లాభం? ఎంతొస్తే నష్టం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

‘సైరా నరసింహారెడ్డి’, ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో కూడా ఎదురుచూస్తున్న గ్రాండియర్ పీరియాడికల్ ఫిల్మ్. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ చిత్ర టీం చెప్పిన దాని ప్రకారం ఈ చిత్ర బడ్జెట్ 275 కోట్లు.. దానికి తగ్గట్టుగానే సినిమాని కూడా అన్ని భాషల్లోనూ కలిపి 200 కోట్లకి అమ్మారు.

ఈ సినిమాని ఏ ఏ ఏరియాలో ఎంతకి అమ్మారు, ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ లోకి వెళ్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

 

ఏరియా                          సేల్ ప్రైస్

నైజాం                             34 కోట్లు
సీడెడ్                              21 కోట్లు
ఉత్తరాంధ్ర                     14.5 కోట్లు
గుంటూరు                        11.5 కోట్లు
తూర్పు గోదావరి                 10.4 కోట్లు
పశ్చిమ గోదావరి                 09.3 కోట్లు
కృష్ణా                              09.6 కోట్లు
నెల్లూరు                           05.2 కోట్లు

ఆంధ్ర/తెలంగాణ మొత్తం- 115.5 కోట్లు

కర్ణాటక                          – 27 కోట్లు
తమిళనాడు                    – 7.7 కోట్లు
కేరళ                             – 2.5 కోట్లు
నార్త్ ఇండియా                 – 28 కోట్లు

ఓవర్సీస్                         – 20 కోట్లు

వరల్డ్ వైడ్ మొత్తం            – 200.7 కోట్లు

ఇప్పుడు ఈసినిమా ఎంత కలెక్ట్ చేస్తే ఏ రేంజ్ హిట్ అనేదానికి వెళ్తే.. ‘సైరా’ సినిమాకి అన్ని భాషల్లోనూ, అందరి నోటా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చి ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి 450 కోట్ల గ్రాస్ అనగా సుమారు 300కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సైరా బ్లాక్ బస్టర్ సినిమా అయినట్టు లెక్క.

బ్లాక్ బస్టర్ కాకపోయినా సూపర్ హిట్ అవ్వాలంటే సుమారు 350 కోట్ల పైన గ్రాస్, అంటే సుమారు 250 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్ అని చెప్పచ్చు.

అలా కాకుండా 300 కోట్ల గ్రాస్ అనగా 200 కోట్ల షేర్ దగ్గర ఆగితే డిస్ట్రిబ్యూటర్స్ కిపెద్దగా చేతులు కాలనట్టు, ఒకవేళ 200 – 300 కోట్ల దగ్గర గ్రాస్ ఆగింది అంటే మాత్రం అన్ని భాషల్లోనూ బయ్యర్స్ కి నెత్తిమీద తడిగుడ్డే..

అలాగే మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి సుమారు 100 – 130 కోట్ల గ్రాస్ క్రాస్ చేస్తే సినిమా అటు ఇటుగా ఉన్నా, బయ్యర్స్ కొంత సేవ్ అయ్యే అవకాశం ఉంది. మరి ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ఎలాంటి టాక్ తెచ్చుకొని ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...