Switch to English

‘మెరుగైన’ కుట్ర: ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేయడానికేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అంటూ లేకుండాపోయింది. పేరుకే అమరావతి అనేది రాజధాని. కానీ, అక్కడ ఇంకా శాశ్వత అధికారిక నిర్మాణాలు ఏమీ లేవు. రాజధాని నిర్మాణం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారిపోయింది. పైగా, ప్రభుత్వం మారడంతో అమరావతి అయోమయంలో పడిపోయింది. కొత్త రాజధాని ఊహాగానాలు విన్పిస్తున్నాయక్కడ. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన ‘మెరుగైన’ కుట్ర షురూ అయ్యింది. ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలిగే సదరు మీడియా సంస్థ, ఈ కుట్రలో భాగం పంచుకుంటోందంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నెటిజన్లు భగ్గుమంటున్నారు.

అమరావతి పరిధిలో ఇటీవలే హైకోర్టు భవనం పూర్తవడం, అక్కడ కార్యకలాపాలు కూడా మొదలవడం తెలిసిన విషయాలే. అయితే, అది తాత్కాలిక హైకోర్టుగానే ప్రాచుర్యం పొందుతోంది. శాశ్వత హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నది కొందరి వాదన. మరికొందరి వాదన విశాఖలో హైకోర్టు వుండాలని. మరోపక్క, అమరావతి నుంచి హైకోర్టుని తరలించొద్దంటూ ఆందోళనలు మొదలయ్యాయి. అసలంటూ రాజధాని ఎక్కడో తెలియని అయోమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలుంటే, ప్రాంతాల మధ్య హైకోర్టు లొల్లి ఏంటన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

దీనంతటికీ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్య వైఖరే కారణమన్నది నిర్వివాదాంశం. అమరావతిపై సందేహాలకు తెరలేపిందే వైఎస్‌ జగన్‌ సర్కార్‌. కర్నూలులో హైకోర్టు పెట్టాలనే ఆలోచన జరుగుతోందని వైసీపీ నేతలంటున్నారు. బీజేపీ, దానికి మద్దతిస్తోంది కూడా. రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి ఎటూ పట్టడంలేదు.. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన వైసీపీ సైతం అదే తీరులో వ్యవహరిస్తే ఎలా.? కర్నూలుకి హైకోర్టు తరలించాలనుకుంటే.. ఆ విషయం స్పష్టం చేసెయ్యాలి. రాజధానిని మార్చాలనుకుంటే అందులో అయినా క్లారిటీ వుండాలి.

కన్‌ఫ్యూజన్‌లో రాష్ట్రాన్ని కొనసాగించాలనుకోవడం ప్రభుత్వానికి ఏమాత్రం సబబు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఎక్కడుండాలో పొరుగు రాష్ట్రం నుంచి ‘పెద్దలు’ స్కెచ్‌ వేస్తున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున నామినేటెడ్‌ పోస్ట్‌ పొందిన సదరు పెద్ద మనిషి, తన మీడియా ద్వారా రాష్ట్రంలో చిచ్చుకు కారణమవుతున్నారనే ప్రచారం నిజమేనా.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...