Rangamarthanda Trailer: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బ్రహ్మానందం డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్..రంగస్థలం రాఘవరావు అనే పాత్రలో కనిపించనుండగా.. చక్రి అనే పాత్రలో బ్రహ్మానందం అలరించనున్నారు. అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
142001 223374I recognize there is undoubtedly a fantastic deal of spam on this blog. Do you want assist cleansing them up? I might assist in between classes! 32496
215003 759033A thoughtful insight and suggestions I will use on my web site. Youve clearly spent some time on this. Congratulations! 702371