Switch to English

చట్ట సభల్లో కొట్లాట.! సిగ్గనిపించడం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఎవరు ఎవర్ని కొట్టారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కొట్లాట అయితే జరిగింది.! టీడీపీ ఎమ్మెల్యే కొట్టారన్నది వైసీపీ వాదన. కాదు, వైసీపీ ఎమ్మెల్యే కొట్టారన్నది టీడీపీ వాదన. వీడియో ఫుటేజ్ మొత్తం వైసీపీ చేతుల్లో.. అంటే, అధికార పార్టీ చేతుల్లో వుంటుంది గనుక.. టీడీపీ గనుక దాడి చేసి వుంటే, ఈ పాటికే ఆ వీడియో ఫుటేజీ బయటకు వచ్చి వుండేది.

కానీ, అలా జరగలేదు. దానర్థం టీడీపీ ఎమ్మెల్యే మీదనే వైసీపీ ఎమ్మెల్యే దాడి చేశారని. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే, గుండె పోటుతో చనిపోయారని ప్రచారం చేయించిన ఘనత వైసీపీది. రాష్ట్రంలో పోలీసులు నమోదు చేస్తోన్న చాలా రాజకీయ పరమైన కేసుల్లో బాధితులే, నిందితులుగా మారుతున్న సంగతి తెలిసిందే.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య కొట్లాటలో అత్యుత్సాహం అధికార పార్టీ ఎమ్మెల్యేదే అయి వుండాలి. అబ్బే, అదేం కాదు.. అని వైసీపీ బుకాయిస్తే.. అసలు బుకాయించాల్సిన పనిలేదు, ఆధారాలు బయటపెట్టేస్తే సరిపోతుంది. కానీ, ఆధారాలు బయటకు రావడంలేదు.

నిజానికి వైసీపీకి చట్ట సభల్లో అభ్యంతకరమైన రీతిలో ప్రవర్తించడం కొత్తేమీ కాదు. చంద్రబాబు మీద రాజకీయ విమర్శలు చేసే క్రమంలో, చంద్రబాబు సతీమణిపై వైసీపీ శాసనసభ్యులు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అసెంబ్లీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు, కంటతడి పెట్టారు కూడా.

అంతకు ముందు శాసన మండలిలో, అప్పటి శాసన మండలి ఛైర్మన్ మీద కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సభ్యులు. ఇదంతా ప్రజాస్వామ్యం పట్ల వైసీపీకి వున్న చిన్న చూపుని చెప్పకనే చెబుతోందన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. అసలు చట్ట సభలకు ఎందుకు వెళుతున్నారు.? అంటే, ఇదిగో.. ఇలా ఛండాలం చేయడానికేనన్న ఆవేదన జనంలో వ్యక్తమవుతోంది.

శాసన మండలికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం దరిమిలా, ఆ ఓటమిని తట్టుకోలేకనే వైసీపీ ఇలా దిగజారిపోతోంది. అర్థం పర్థం లేని కారణాలతో విపక్ష సభ్యుల్ని సభ నుంచి గెంటేస్తూ కూడా, వైసీపీ అసహనం చల్లారడంలేదంటే.. ఏమనుకోవాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...