ఆ అందమైన అమ్మాయి పెళ్లికి మరింత అందంగా కనిపించాలనే తాపత్రయంతో బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేషియల్ చేయించుకుంది. ఫేషియల్ వికటించి అందమైన మొహం కాస్త వికారంగా తయారు అయ్యింది. దాంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. పెళ్లి కొడుకు ఆమె మొహం చూసి వామ్మో ఈమెను నేను పెళ్లి చేసుకోను బాబోయ్ అనేశాడు.
మొహం కు ఫేషియల్ సమయంలో ఆవిరి ఎక్కువ అవ్వడంతో కందిపోయింది. నల్లగా మారిన మొహం తో ఆమె పెళ్లి కొడుకు ముందు నిల్చోవడంతో అతడు గుర్తించలేనంతగా మారిపోయిందట. దాంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాల్సిందే అంటూ అతడు పెద్దల వద్ద ఒత్తిడి చేశాడట.
కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. హసన్ జిల్లాకు చెందిన ఆ యువతి తనకు జరిగిన అన్యాయం కు పోలీసులను ఆశ్రయించింది. తన ఫేస్ ను నాశనం చేసిన బ్యూటీ పార్లర్ మరియు తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడిపై యువతి పోలీస్ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పోలీసులు బ్యూటీ పార్లర్ యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు వరుడికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
654230 882360Nothing far better than Bing finding us a good site related to what I was seeking for. 891364
128905 538786i could only wish that solar panels cost only several hundred dollars, i would adore to fill my roof with solar panels- 476972
763309 419821Hey, you used to write amazing, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a bit bit out of track! come on! 583928
157862 364715Extremely clear internet site , regards for this post. 102894