Switch to English

నిన్న చిరంజీవి, నేడు రామ్ చరణ్ కు.. జాతీయస్థాయి కీర్తి..! మెగాభిమానుల్లో జోష్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీద కనపడితే మెగా ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వారు స్టెప్పేసినా, డైలాగ్ చెప్పినా, ఫైట్ చేసినా.. ధియేటర్ల టాప్ లేచిపోవాల్సిందే. అటువంటిది ఏమీ లేకుండానే వారం రోజుల తేడాలో మెగా ఫ్యాన్స్ లో 1000 ఓల్టుల ఎనర్జీ తెప్పించారు చిరంజీవి-రామ్ చరణ్. ఇటివల గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధిస్తే.. వారం రోజుల గ్యాప్ లో తనయుడు రామ్ చరణ్ తేజ్ ఎన్డీటీవీ “ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా” అవార్డు సాధించడమే ఇందుకు కారణం.

నిన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్ కు జాతీయస్థాయి కీర్తి..! మెగాభిమానుల్లో జోష్..

ఇద్దరూ ఇద్దరే..

తండ్రీ, తనయుడు సాధించిన కీర్తితో మెగాభిమానులకు పూనకాలే వస్తున్నాయి. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. మెగా ఫ్యాన్స్ మేము.. అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. తెలుగు సినిమా కమర్షియల్ రేంజ్ ను చిరంజీవి ఏనాడో పెంచారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా మరో మెట్టు ఎక్కించారు. రామ్ చరణ్ కు ఇప్పుడు జాతీయస్థాయిలో క్రేజ్ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ అవార్డు లభించింది. రేసులో ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోనూ సూద్, తాప్సీలను వెనక్కునెట్టి రామ్ చరణ్ అవార్డు సాధించినట్టు తెలుస్తోంది.

నిన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్ కు జాతీయస్థాయి కీర్తి..! మెగాభిమానుల్లో జోష్..

పుత్రోత్సాహంలో చిరంజీవి..

తనయుడు సాధించిన కీర్తిని చూసి మెగాస్టార్ చిరంజీవి పొంగిపోతున్నారు. ఈమేరకు ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్టు చేశారు. ‘నాన్నా.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అవార్డు సాధించడం నాకు ఎంతో సంతోషంగానూ.. గర్వంగా కూడా ఉంది. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ అమ్మా, నాన్న’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత జోష్ లో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Like Father.. Like Son.. జై చిరంజీవ.. అంటూ మెసేజెస్ చేస్తున్నారు.

3 COMMENTS

  1. POKER88 adalah situs slot online yang gacor dan terpercaya. Bahwa saat ini ada banyak sekali pilihan situs taruhan online yang bisa anda pilih dan sebarkan. Namun tentunya Anda tidak bisa sembarangan dalam memilih situs slot. Karena tidak semua situs judi slot online tersebut menawarkan layanan terbaik dan terpercaya. Untuk itu pilihlah situs slot online terpercaya dan bersertifikat resmi. Jangan malah langsung memilih situs slot online tanpa mempertimbangkannya terlebih dahulu.

  2. Dewapoker merupakan situs slot gacor online terpercaya yang bisa anda pilih dan gunakan sebagai tempat bermain game slot gacor terpercaya. Dengan Dewapoker, Anda dapat memilih dan memainkan berbagai pilihan permainan slot online Gacor yang masing-masing memiliki kelebihannya masing-masing. Dengan bermain game slot online bersama situs slot Dewaoker tentunya anda akan mendapatkan pelayanan terbaik dan prima untuk membuat anda merasa puas setiap kali bermain game slot bersama Dewa Poker situs slot terpercaya.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...