Switch to English

‘చెప్పు’ చూపిస్తే ఏడుస్తారు.! స్పందించలేదనీ ఏడుస్తారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘జనసేన పార్టీని రౌడీ సేన’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. అక్కడికి అదేదో గొప్ప ‘సెటైర్’లాగా వైసీపీ అనుకూల మీడియా, ‘స్వకుచమర్ధనం’ చేసేసుకుంటోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదనీ, స్పందించడానికి కాల్షీట్లు లేవనీ, తెలుగుదేశం పార్టీ నుంచి ప్యాకేజీ అందితే తప్ప పవన్ కళ్యాణ్ స్పందించడనీ.. వైసీపీ అను‘కుల’ మీడియా ఓ రేంజ్‌లో వెర్రి కేకలు పెడుతోంది.

పదే పదే ‘దత్త పుత్రుడు’ అని పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తోంటే, కాస్త సమయం తీసుకుని, ‘చంచల్ గూడా జైలు పుత్రుడు.. సీబీఐ దత్త పుత్రుడు..’ అని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎటాక్ చేశారా.? లేదా.? దానికి మళ్ళీ వైసీపీ ఏ స్థాయిలో ఏడ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘ప్యాకేజీ.. ప్యాకేజీ..’ అని ‘బులుగు నాయకులు’ మొరుగుతూ వుంటే, ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ అన్న చందాన, జనసేన అధినేత మొన్నీమధ్యనే ‘చెప్పు’ చూపించారు, ‘చెప్పుతో కొడతా కొడకల్లారా..’ అంటూ ఏకిపారేశారు. మళ్ళీ అలాంటి స్పందనని బహుశా వైసీపీ అను‘కుల’ మీడియా కోరుకుంటున్నట్టుంది.

అదేంటే, వైసీపీని జనసేనానితో తిట్టిస్తే, వైసీపీ అను‘కుల’ మీడియాకి అదో టైపు ఆనందం.. బహుశా దీన్ని శునకానందం అనాలేమో.! ఆ శునకానందంతోనే, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గట్టిగా తిట్టేయాలని వైసీపీ అను‘కుల’ మీడియా అనుకుంటున్నట్టుంది.
విమర్శకు ప్రతి విమర్శ చేయడమెంతసేపు.? తాను నటిస్తోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’కి జస్ట్ కొన్ని నిమిషాల బ్రేక్ ఇచ్చి, ఆ సమయంలో ముఖ్యమంత్రిని నానా రకాలుగా తిట్టి, ఆ వీడియోను విడుదల చేయడం పెద్ద పనేం కాదు పవన్ కళ్యాణ్‌కి.

అయినా, ఇదేం శాడిజం.? ప్రతినెలా ‘బిస్కెట్లు’ వేసి మరీ ‘కుల’ మీడియాని బులుగు పార్టీ పెంచి పోషిస్తోంటే, యజమాని మేలు కోరాల్సిన, శునకాలు.. ఆ యజమానిని ఇంకొకరితో తిట్టించాలనుకోవడమేంటి.? ప్చ్.. వైసీపీ అధినాయకత్వానికి ‘కుక్క బిస్కెట్ల’ ఖర్చు దండగయ్యేలా వుంది.. కాస్తంత ఆ అధినాయకత్వం ఈ విషయంలో జాగ్రత్త పడితే మంచిది.

ఇలా స్పందిస్తున్నారు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా.. నిన్నటి ముఖ్యమంత్రి ‘రౌడీ సేన’ విమర్శలు, ఆ విమర్శలపై వైసీపీ అను‘కుల’ మీడియా పైత్యం గురించి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...