” తనూ – ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ శ్రీ కాంత్ “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్‌సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు …ఆందోళన పడవద్దు … అని తనను ఓదార్చాను . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్‌సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ” అంటూ హీరో శ్రీకాంత్ ఆ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండించారు.
సినిమా
విజయ్- లోకేశ్ కనగరాజ్ సినిమా ‘లియో’..! ఆసక్తి పెంచుతున్న టీజర్
ఖైదీ, విక్రమ్ సినిమాలు తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ తో మాస్టర్...
బాలయ్య షో లో కనిపించని చిరు అక్కడ ప్రత్యక్షం అయ్యారు!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి...
సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు
ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది....
అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్ కిడ్
శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్...
సువర్ణసుందరి రివ్యూ: బోరింగ్ ట్రీట్మెంట్
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో...
రాజకీయం
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ అనిల్.! నవరస నటనా సార్వభౌములు.!
పొరపాటున సినిమాట్లో నటించే నటీనటులకు ‘నటన’ పరంగా అవార్డులు ఇస్తున్నారుగానీ.. అసలంటూ అవార్డులు ఇవ్వాల్సింది రాజకీయ నాయకులకేనట. అలాగని రాజకీయ నాయకులే చెబుతోంటే, ‘కాదు’ అని మనమెలా అనగలం.? అన్న చర్చ జన...
‘నన్ను ఫోన్ లో బెదిరిస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి’ సజ్జలకు కోటంరెడ్డి కౌంటర్
తనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన విమర్శలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను...
ఉత్త ‘సలహా’కి వృధాగా ఖర్చవుతున్న ప్రజాధనం.!
‘మేం అస్సలు అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటోంది వైసీపీ సర్కారు.!
సరే.. అది నిజమే అనుకుందాం.! సలహాదారుల సంగతేంటి.? కుప్పలు...
నెల్లూరు పెద్దా‘రెడ్ల’ ముందస్తు రాజకీయం.?
అదేంటో, అధికార పార్టీకి సొంత సామాజిక వర్గంగా చెప్పబడే ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచే ప్రకంపనలు మొదలయ్యాయ్.! నెల్లూరు జిల్లాకి చెందిన ఇద్దరు ‘రెడ్లు’ పార్టీ వీడనున్నారు. మరో ‘రెడ్డి’గారూ అసంతృప్తితో వున్నారు....
మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..! టీడీపీ నేత లక్ష్మీనారాయణ..
లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైన హీరో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. హీరో బాలకృష్ణ...
ఎక్కువ చదివినవి
మంత్రి కిషన్ రెడ్డి లాంచ్ చేసిన NTh Hour మూవీ పోస్టర్!
టాలీవుడ్లో ఇప్పటివరకు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ‘Nth...
తారకరత్నని విజయసాయి రెడ్డి కలవడం వెనుక కారణం ఏంటో తెలుసా?
గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించడమేంటి అంటూ అంతా...
రాశి ఫలాలు: సోమవారం 30 జనవరి 2023
పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
సూర్యోదయం: ఉ.6:37
సూర్యాస్తమయం:సా.5:49
తిథి: మాఘశుద్ధ నవమి మ.2:00 వరకు తదుపరి దశమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: కృత్తిక రా.1:30 ని.వరకు తదుపరి రోహిణి
యోగం: శుక్లం .మ.2:39...
చైతూ హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ గీత గోవిందం మొదలు!
గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు పరశురామ్ తదుపరి సినిమా కోసం కాస్త ఎక్కువ గ్యాప్ ను తీసుకున్నాడు. గీత గోవిందం సినిమా తర్వాత నాలుగు ఏళ్లకు మహేష్...
అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్ కిడ్
శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే జాన్వీ...