Switch to English

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి పడుతున్నారు.! రాజకీయాల్లో భ్రష్టత్వం ఎక్కువైపోయింది. ఎవరెంత ఎక్కువగా బూతులు మాట్లాడితే, వాళ్ళకి అంత ఎక్కువగా మీడియాలో స్పేస్ దక్కుతోంది.

ఛోటామోటా నాయకుల నుంచి, బడా నాయకుల వరకూ ఈ పబ్లిసిటీ కక్కుర్తి ఎక్కువైపోయింది. న్యూస్ ఛానళ్ళు కూడా టీఆర్పీ రేటింగులకు కక్కుర్తి పడి, రాజకీయ నాయకుల బూతుల్ని మేగ్జిమమ్ ఎలివేట్ చేస్తున్నారు. చర్చా కార్యక్రమాల పేరుతో, ‘అడల్ట్ ఓన్లీ’ కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నారు.

సీన్‌లోకి కొత్తగా ఛీరెడ్డి వచ్చింది. ఆ మధ్య సినీ పరిశ్రమలో తనకేదో అన్యాయం జరిగిపోయిందని నడిరోడ్డు మీద నగ్నత్వం ప్రదర్శించిన ఛీరెడ్డి, తరచూ సోషల్ మీడియా వేదికగా వెదసల్లే జుగుప్స అంతా ఇంతా కాదు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారంపై దుమారం చెలరేగుతున్న వేళ, ఛీరెడ్డి రంగంలోకి దిగింది. కాదు కాదు, ఆమెను వైసీపీనే దించినట్టుంది.

‘మీరు వందమంది అయినాసరే, మీకు నేనొక్కదాన్ని చాలు వైసీపీ నుంచి..’ అంటూ తనను తాను వైసీపీ నాయకురాలిగా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేసుకుంటోంది ఛీరెడ్డి. బూతులు తిట్టడానికి ఛీరెడ్డి అయితేనేం, ఇంకెవరైతేనేం. నిజానికి, ఎవరైనా బూతులు తిట్టగలరు. తిట్టడం చేత కాక కాదు, కాస్తంత సంయమనం పాటిస్తారంతే. అక్కడికి తాము మాత్రమే బూతుల్లో మాస్టర్ డిగ్రీ చేసినట్లుగా కొడాలి నాని, ఛీరెడ్డి లాంటోళ్ళు ప్రవర్తిస్తుంటారు.

వినడానికి వీల్లేనంత జుగుప్సాకరమైన బూతులు వాడింది ఛీరెడ్డి. ‘చూపిస్తే తప్పేమంటి.? కొట్టుకుంటే తప్పేంటి.? మీరు కొట్టుకోరా.?’ అంటూ రాయడానికి వీల్లేని స్థాయిలో చెలరేగిపోయింది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే.! నిజానికి, అసలు సినిమా ముందుంది. ఎందుకంటే, ఆమెను ఆ స్థాయిలో ‘పేమెంట్’ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మీదకు ఈమెను వదిలి, ఎంత ఛండాలం చేశారో చూశాం. చివరికి చేసిన తప్పుకి ఆమె క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ కథ మొదటికొచ్చినట్లుంది.

అందరూ కలిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఎంత భ్రష్టుపట్టించేశారో అర్థమవుతోంది కదా.? ఇంకా ముందుంది అసలు కథ. ఎన్నికల వాతావరణం షురూ అయితే, ఈ ఛీరెడ్డి కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. రోడ్ల మీద పడి చేసే ఛండాలం వేరే లెవల్‌లో వుండబోతోందేమో.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...